JEE Advanced 2023 admit card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డులను ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..-jee advanced 2023 admit card releasing on may 29 know how to download ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Jee Advanced 2023 Admit Card Releasing On May 29, Know How To Download

JEE Advanced 2023 admit card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డులను ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

HT Education Desk HT Telugu
May 28, 2023 09:26 AM IST

JEE Advanced 2023 admit card : జేఈఈ అడ్వాన్స్​డ్​ 2023 పరీక్షకు సంబంధించిన అడ్మిట్​ కార్డులు సోమవారం విడుదలకానన్నాయి. వాటిని ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డులను ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..
జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డులను ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

JEE Advanced 2023 admit card : జేఈఈ (జాయింట్​ ఎంట్రెన్స్​ ఎగ్జామినేషన్​) అడ్వాన్స్​డ్​ 2023 అడ్మిట్​ కార్డులను సోమవారం విడుదల చేయనుంది ఐఐటీ గువాహటి. అభ్యర్థులు తమ అడ్మిట్​ కార్డులను జేఈఈ అధికారిక వెబ్​సైట్​ jeeadv.ac.in లో డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్ష జూన్​ 4న జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్​ 1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్​ 2 పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థుల రెస్పాన్స్​ కాపీలను జూన్​ 9 వెబ్​సైట్​లో ఉంచుతుంది. ఆన్సర్​ కీ జూన్​ 11న విడుదలవుతుంది.

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2023 అడ్మిట్​ కార్డులను ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

స్టెప్​ 1:- జేఈఈ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 1:- హోం పేజ్​పై 'అడ్మిట్​ కార్డు' లింక్​ ఉంటుంది. దాని మీద క్లిక్​ చేయండి.

ఇదీ చూడండి:- JEE Main 2023 Paper 2 result: జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాల వెల్లడి; రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోండి..

స్టెప్​ 1:- మీ లాగిన్​ వివరాలు సబ్మీట్​ చేయండి.

స్టెప్​ 1:- స్క్రీన్​పై మీ అడ్మిట్​ కార్డు డిస్​ప్లే అవుతుంది.

స్టెప్​ 1:- అడ్మిట్​ కార్డును డౌన్​లోడ్​ చేసుకుని ప్రింటౌట్​ తీసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం