Flipkart : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే ధరకే బెస్ట్ స్మార్ట్ టీవీలు!
Flipkart మరో బిగ్ సేల్‌తో ముందుకు రానుంది . ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ (Flipkart End of Season Sale 2022) పేరుతో వినియోగదారులకు భారీ ఆఫర్స్ ప్రకటించనుంది . ఈ సేల్‌లో బిగ్ డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందిస్తోంది.
ప్రముఖ ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ (Flipkart End of Season Sale 2022)తో మరోసారి బిగ్ సేల్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్‌లో 70 శాతం వరకు తగ్గింపుతో స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయవచ్చు. Flipkart ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 11 జూన్ 2022 నుండి ప్రారంభమై 17 జూన్ 2022 వరకు కొనసాగుతుంది. వినియోగదారులు జూన్ 10 నుండి ముందస్తు యాక్సెస్ కింద డీల్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. 7 రోజుల పాటు సాగే ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్, బ్లూపంక్ట్ స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్‌లో, మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 32 నుండి 65 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడంపై 10 శాతం అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్‌లో నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు వంటి ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.
Blaupunkt TVపై అద్భుతమైన ఆఫర్స్
- Blaupunkt సైబర్ సౌండ్ 32-అంగుళాల స్మార్ట్ టీవీని ఈ ఆఫర్‌లో రూ.12,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ HD స్క్రీన్‌తో.. 40W స్పీకర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది.
Blaupunkt Cyber Sound 42-అంగుళాల స్మార్ట్ టీవీ ఈ సేల్‌లో రూ.17,999కి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9 ఓఎస్‌తో వస్తుంది. అల్ట్రా-సన్నని బెజెల్, 1GB RAM, 8GB స్టోరేజ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ టీవీ రెండు స్పీకర్లతో 40W స్పీకర్ అవుట్‌పుట్‌తో రూపొందించారు.
Blaupunkt 55-అంగుళాల అల్ట్రా HD TV రిజల్యూషన్ (3840×2160 పిక్సెల్‌లు) టీవీ బెజెల్-లెస్ డిజైన్‌తో వినియోగదారులకు ఆకట్టుకుంటుంది. ఈ టీవీని రూ. 37,999కి సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. TV 60w డాల్బీ డిజిటల్ ప్లస్, DTS TruSurround సర్టిఫైడ్ ఆడియో, Dolby MS12 సౌండ్ టెక్నాలజీని టీవీలో అందిస్తున్నారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 Hz. టీవీ రిమోట్‌ను గూగుల్ అసిస్టెంట్ ద్వారా నియంత్రించవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో కొత్తగా లాంచ్ చేయబడిన స్మార్ట్ టీవీలను చౌకగా కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. Blopunkt 40-అంగుళాల TV మోడల్‌పై 15,999లకు, 43-అంగుళాల TV మోడల్‌కు రూ. 19,999కే పొందవచ్చు ఈ టీవీలో 1 GB RAM, 8 GB స్టోరేజ్, 3 HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు ఉన్నాయి. ఈ టీవీ స్పష్టమైన పిక్చర్ కోసం HDRని సపోర్ట్ చేస్తాయి. ఈ టీవీలలో 2 స్పీకర్లు, డిజిటల్ నాయిస్ ఫిల్టర్, 40-వాట్ స్పీకర్ అవుట్‌పుట్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి.
సంబంధిత కథనం