KCR Bus Yatra : ఈ నెల 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర, షెడ్యూల్ ఇదే!-hyderabad brs chief kcr bus yatra schedule released april 24 to may 10th route map ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Kcr Bus Yatra : ఈ నెల 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర, షెడ్యూల్ ఇదే!

KCR Bus Yatra : ఈ నెల 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర, షెడ్యూల్ ఇదే!

KCR Bus Yatra : బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నియోజకవర్గాల బస్సు యాత్ర ఖరారైంది. ఈ నెల 24 నుంచి మే 10 వరకు బస్సు యాత్ర షెడ్యూల్ ను బీఆర్ఎస్ ప్రకటించింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ రోడ్ షోలలో పాల్గోనున్నారు.

ఈ నెల 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర

KCR Bus Yatra : బీఆర్ఎస్ అధినేక కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్(KCR Bus Yatra Schedule) ఖరారైంది. ఈ నెల 24 నుంచి మే 10 వరకు 17 రోజుల పాటు కేసీఆర్ (KCR)రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ రోడ్ షోలు(Road Show), సభలతో పాల్గోనున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ను బీఆర్ఎస్ విడుదల చేసింది.

కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్(KCR Bus Yatra Schedule)

1వరోజు- ఏప్రిల్ 24న

  • మిర్యాలగూడ రోడ్ షో – 05.30 PM
  • సూర్యాపేట రోడ్ షో – 07.00 PM (రాత్రి బస సూర్యాపేటలో)

2వరోజు- ఏప్రిల్ 25న

  • భువనగిరి రోడ్ షో - 06.00 PM
  • ఎర్రవల్లిలో రాత్రి బస

3వ రోజు- ఏప్రిల్ 26న

  • మహబూబ్ నగర్ లో రోడ్ షో - 06.00 PM
  • మహబూబ్ నగర్ (రాత్రి బస)

4వ రోజు- ఏప్రిల్ 27న

  • నాగర్ కర్నూల్ రోడ్ షో - 06.00 PM

5వరోజు- ఏప్రిల్ 28న

  • వరంగల్ రోడ్ షో - 06.00 PM
  • (వరంగల్ లో రాత్రి బస)

6వ రోజు- ఏప్రిల్ 29న

  • ఖమ్మం రోడ్ షో - 06.00 PM (ఖమ్మంలో రాత్రి బస)

7వ రోజు-ఏప్రిల్ 30న

  • తల్లాడలో రోడ్ షో - 05.30 PM
  • కొత్తగూడెం లో రోడ్ షో - 06.30 PM
  • రాత్రిబస కొత్తగూడెంలో

8వ రోజు- మే 1న

  • మహబూబాబాద్ రోడ్ షో – 06.00 PM
  • (వరంగల్ లో రాత్రి బస)

9వ రోజు-మే 2న

  • జమ్మికుంట రోడ్ షో – 06.00 PM
  • వీణవంకలో రాత్రి బస

10వ రోజు- మే 3న

  • రామగుండం రోడ్ షో – 06.00 PM
  • రామగుండంలో రాత్రిబస

11వ రోజు- మే 4న

  • మంచిర్యాల రోడ్ షో – 06.00 PM
  • కరీంనగర్ లో రాత్రి బస

12వ రోజు- మే 5న

  • జగిత్యాల రోడ్ షో – 06.00 PM
  • జగిత్యాలలో రాత్రి బస

13వ రోజు- మే 6న

నిజామాబాద్ రోడ్ షో – 06.00 PM

నిజామాబాద్ లో రాత్రి బస

14వ రోజు- మే 7న

  • కామారెడ్డి రోడ్ షో – 05.30 PM
  • మెదక్ రోడ్ షో – 07.00 PM
  • మెదక్ లో రాత్రి బస

15వ రోజు- మే 8న

  • నర్సాపూర్ రోడ్ షో – 05.30 PM
  • పటాన్ చెరువు రోడ్ షో – 07.00 PM
  • ఎర్రవెల్లి లో రాత్రి బస

16వ రోజు- మే 9న

  • కరీంనగర్ రోడ్ షో – 06.00 PM
  • కరీంనగర్ లో రాత్రి బస

17వ రోజు- మే 10న

  • సిరిసిల్ల రోడ్ షో – 05.00 PM
  • సిద్దిపేట రోడ్ షో – 06.30 PM
  • హైదరాబాద్ లో రాత్రి బస

సంబంధిత కథనం