AP Congress Candidates List : ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల, కడప లోక్ సభ బరిలో వైఎస్ షర్మిల-amaravati ap congress candidates list released ys sharmila contests kadapa lok sabha seat ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Amaravati Ap Congress Candidates List Released Ys Sharmila Contests Kadapa Lok Sabha Seat

AP Congress Candidates List : ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల, కడప లోక్ సభ బరిలో వైఎస్ షర్మిల

Bandaru Satyaprasad HT Telugu
Apr 02, 2024 03:05 PM IST

AP Congress Candidates List : ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 114 అసెంబ్లీ, 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల

AP Congress Candidates List : కాంగ్రెస్ అధిష్టానం.. ఏపీలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను(AP Congress Candidates List) ప్రకటించింది. మొత్తం 5 లోక్ సభ, 114 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు

  • కాకినాడ - ఎం.ఎం. పల్లం రాజు
  • రాజమండ్రి -గిడుగు రుద్రరాజు
  • బాపట్ల(SC)-జేడీ శీలం
  • కర్నూలు-పీజీ రామ్ పుల్లయ్య యాదవ్
  • కడప- వైఎస్ షర్మిల

ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులు

  • ఇచ్ఛాపురం- మాసుపత్రి చక్రవర్తి రెడ్డి
  • పలాస -మజ్జి త్రినాథ్ బాబు
  • పాతపట్నం- కొప్పురోతు వెంకటరావు
  • శ్రీకాకుళం -పైడి నాగభూషణరావు
  • ఆమదాలవలస -సన్నపాల అన్నజీరావు
  • ఎచ్చెర్ల -కరిమజ్జి మల్లేశ్వర రావు
  • నరసన్నపేట - మంత్రి నరసింహమూర్తి
  • రాజాం (SC) - కంబాల రాజవర్ధన్
  • పాలకొండ(ఎస్టీ) - సరవ చంటి బాబు
  • పార్వతీపురం(SC) - బత్తిన మోహన్ రావు
  • సాలూరు (ST)-మువ్వల పుష్ప రావు
  • చీపురుపల్లె- తుమ్మగంటి సూరినాయుడు
  • గజపతినగరం -గడపు కూర్మినాయుడు
  • విజయనగరం-సతీష్ కుమార్ సుంకరి
  • విశాఖపట్నం తూర్పు- గుత్తుల శ్రీనివాసరావు
  • మాడుగుల- BBS శ్రీనివాసరావు
  • పాడేరు (ST)- సతక బుల్లిబాబు
  • అనకాపల్లి- ఇల్లా రామ గంగాధరరావు
  • పెందుర్తి-పిరిడి భగత్
  • పాయకరావుపేట (SC)-బోని తాతా రావు
  • తుని- గెలం శ్రీనివాసరావు
  • ప్రత్తిపాడు-ఎన్‌వి వి సత్యనారాయణ
  • పిఠాపురం-మాదేపల్లి సత్యానందరావు
  • కాకినాడ రూరల్-పిల్లి సత్య లక్ష్మి
  • పెద్దాపురం-దొరబాబు తుమ్మల
  • అనపర్తి- డా.యెల్లా శ్రీనివాసరావు
  • కాకినాడ నగరం- చెక్క నూకరాజు
  • రామచంద్రపురం - కోట శ్రీనివాసరావు
  • ముమ్మిడివరం- పాలెపు ధర్మారావు
  • అమలాపురం (SC)- ఐతాబత్తుల సుభాషిణి
  • రాజోలు (SC)-సరెల్ల ప్రసన్న కుమార్
  • కొత్తపేట -రౌతు ఈశ్వరరావు
  • మండపేట-కామన ప్రభాకరరావు
  • రాజానగరం-ముండ్రు వెంకట శ్రీనివాస్
  • రాజమండ్రి నగరం-బోడ లక్ష్మి వెంకట ప్రసన్న
  • రాజమండ్రి రూరల్ -బాలేపల్లి మురళీధర్
  • జగ్గంపేట - మారుతి వీవీ గణేశ్వరరావు
  • కొవ్వూరు (ఎస్సీ) - అరిగెల అరుణ కుమారి
  • నిడదవోలు - పెద్దిరెడ్డి సుబ్బారావు
  • పాలకొల్లు - కొలకలూరి అర్జునరావు
  • నరసాపురం - కానురు ఉదయ భాస్కర కృష్ణ ప్రసాద్‌
  • భీమవరం - అంకెం సీతారాము
  • ఉండి - వేగేశ్న వెంకట గోపాల కృష్ణ
  • తణుకు - కడలి రామారావు
  • తాడేపల్లిగూడెం - మరీదు శేఖర్‌
  • ఉంగుటూరు - పాతపాటి హరి కుమారరాజు
  • దెందులూరు - ఆలపాటి నర్సింహమూర్తి
  • పోలవరం (ఎస్టీ) - సుజన దువ్వెల
  • చింతలపూడి (ఎస్సీ) - వున్నమట్ల రాకాడ ఎలీజ
  • తిరువూరు (ఎస్సీ) - లాం తాంతియా కుమారి
  • నూజివీడు- మరీదు కృష్ణ
  • గుడివాడ - వడ్డాది గోవిందరావు
  • కైకలూరు- బొడ్డు నోబెల్‌
  • పెడన - శొంటి నాగరాజు
  • మచిలీపట్నం - అబ్దుల్‌ మతీన్‌
  • అవనిగడ్డ - అందే శ్రీరామమూర్తి
  • పామర్రు (ఎస్సీ) - డీవై దాస్‌
  • పెనమలూరు- ఎలిశాల సుబ్రహ్మణ్యం
  • మైలవరం - బొర్రా కిరణ్‌
  • నందిగామ (ఎస్సీ)- మందా వజ్రయ్య
  • పెదకూరపాడు - పమిడి నాగేశ్వరరావు
  • తాడికొండ (ఎస్సీ) - చిలకా విజయ్‌ కుమార్‌
  • పొన్నూరు- జక్కా రవీంద్రనాథ్‌
  • వేమూరు (ఎస్సీ)- బుర్గా సుబ్బారావు
  • ప్రత్తిపాడు (ఎస్సీ) -కె.వినయ్‌ కుమార్‌
  • గుంటూరు తూర్పు - షేక్‌ మస్తాన్‌ వలీ
  • చిలకలూరిపేట - మద్దుల రాధాకృష్ణ
  • నరసరావుపేట -షేక్‌ మహబూబ్‌ బాషా
  • వినుకొండ - చెన్నా శ్రీనివాసరావు
  • గురజాల -తియ్యగురల్ యలమందరెడ్డి
  • మాచర్ల - వై. రామచంద్రారెడ్డి
  • దర్శి - పొట్లూరి కొండా రెడ్డి
  • అద్దంకి - అడుసుమిల్లి కిశోర్‌బాబు
  • ఒంగోలు - బి. రమేశ్‌ బాబు అలియాస్‌ బీఆర్‌ గౌస్‌
  • కందుకూరు - సయూద్‌ గౌస్‌ మొయిద్దీన్‌
  • కొండపి (ఎస్సీ) - శ్రీపతి సతీష్‌
  • మార్కాపురం - షేక్‌ సైదా
  • గిద్దలూరు - పగడాల పెద్ద రంగస్వామి
  • కనిగిరి - కదిరి భవాని
  • ఆత్మకూరు - చెవూరు శ్రీధర రెడ్డి
  • కోవూరు -నెబ్రంబాక మోహన్‌
  • నెల్లూరు రూరల్‌ - షేక్‌ ఫయాజ్‌
  • సర్వేపల్లి - పూల చంద్రశేఖర్‌
  • గూడూరు (ఎస్సీ) - వేమయ్య చిల్లకూరి
  • సూళ్లూరుపేట (ఎస్సీ) - గాది తిలక్‌బాబు
  • ఉదయగిరి - సోము అనిల్‌ కుమార్‌ రెడ్డి
  • బద్వేల్‌ (ఎస్సీ) - నీరుగట్టు దొర విజయ జ్యోతి
  • కోడూరు (ఎస్సీ) - గోసల దేవి
  • రాయచోటి - షేక్‌ ఆల్లా బాషా
  • నందికొట్కూరు (ఎస్సీ)- తొగురు ఆర్థుర్‌
  • నంద్యాల - గోకుల కృష్ణారెడ్డి
  • కోడుమూరు (ఎస్సీ) - పరెగెళ్ల మురళీకృష్ణ
  • రాయదుర్గం - ఎంబీ చిన్న అప్పియ్య
  • ఉరవకొండ - వై. మధుసూదన్‌ రెడ్డి
  • గుంతకల్‌ - కావలి ప్రభాకర్‌
  • తాడిపత్రి - గుజ్జల నాగిరెడ్డి
  • శింగనమల (ఎస్సీ) - సాకె శైలజానాథ్‌
  • రాప్తాడు - ఆది ఆంధ్ర శంకరయ్య
  • మడకశిర (ఎస్సీ) - కరికెర సుధాకర్‌
  • హిందూపూర్‌ - వి.నాగరాజుపెనుకొండ - నరసింహప్ప
  • పుట్టపర్తి - మధుసూదన్‌ రెడ్డి
  • కదిరి - కేఎస్‌ షాన్వాజ్‌
  • తంబళ్లపల్లి - ఎం.ఎన్‌. చంద్రశేఖర్‌ రెడ్డి
  • పీలేరు - బి. సోమశేఖర్‌ రెడ్డి
  • మదనపల్లి - పవన్‌ కుమార్‌ రెడ్డి
  • పుంగనూరు -డా. జి. మురళీ మోహన్‌ యాదవ్‌
  • చంద్రగిరి - కనుపర్తి శ్రీనివాసులు
  • శ్రీకాళహస్తి - డా. రాజేశ్‌ నాయుడు పోతుగుంట
  • సత్యవేడు (ఎస్సీ) - బాలగురువం బాబు
  • నగరి - పోచరెడ్డి రాకేశ్‌ రెడ్డి
  • చిత్తూరు - జి.తికారామ్‌
  • పలమనేరు - బి. శివశంకర్‌
  • కుప్పం - ఆవుల గోవిందరాజులు (ఆవుల గోపీ)

WhatsApp channel