Stocks to buy today : స్టాక్స్​ టు బై.. అదానీ పోర్ట్స్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే!-day trading guide for today 4 stocks to buy on monday 17th april 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : స్టాక్స్​ టు బై.. అదానీ పోర్ట్స్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే!

Stocks to buy today : స్టాక్స్​ టు బై.. అదానీ పోర్ట్స్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే!

Sharath Chitturi HT Telugu
Apr 17, 2023 08:25 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : అంబేడ్కర్​ జయంతి సందర్భంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లకు శుక్రవారం సెలవు. ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​లో సూచీలు లాభపడ్డాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 38 పాయింట్ల లాభంతో 60,431 వద్ద ముగిసింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 17,828 వద్ద స్థిరపడింది. ఇది 7 వీక్​ హై క్లోజింగ్​! బ్యాంక్​ నిఫ్టీ 575 పాయింట్లు వృద్ధి చెంది 11 వీక్​ హై అయిన 42,133 వద్దకు చేరింది. వీక్లీ పరంగా నిఫ్ట 1.30శాతం, బ్యాంక్​ నిఫ్టీ 2.66శాతం పెరిగాయి.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం నిఫ్టీ ట్రెండ్​ పాజిటివ్​గా ఉంది.

Stock market news today : "మొత్తం మీద నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ పాజిటివ్​గా ఉంది. 18,200 లెవల్​ కీలకంగా మారనుంది. 17,700 లెవల్​ సపోర్ట్​గా వ్యవహించనుంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 221.85 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 273.68 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

స్టాక్స్​ టు బై..

Adani ports share price target : అదానీ పోర్ట్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 650, టార్గెట్​ రూ. 675- రూ. 680

పీఎన్​బీ​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 46, టార్గెట్​ రూ. 52

ఎస్​బీఐ కార్డ్​​:- బై రూ. 758, స్టాప్​ లాస్​ రూ. 745, టార్గెట్​ రూ. 775

Stocks to buy list today : లుపిన్​​:- బై రూ. 671, స్టాప్​ లాస్​ రూ. 645, టార్గెట్​ రూ. 695.

(గమనిక​:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్స్​కు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం