Best Orient cooler : వేసవిలో.. మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే బెస్ట్ ఓరియంట్ కూలర్స్..!
Best cooler to buy : ఒక మంచి కూలర్ కొనాలని చూస్తున్నారా? అయితే.. ది బెస్ట్ ఓరియంట్ కూలర్స్ లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి.
Best coolers for summer 2024 in India : ఎండా కాలం వచ్చేసింది. భానుడి భగభగలు మొదలైపోయాయి. ఈ ఏడాది.. ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఎండ నుంచి ఉపశమనం పొందాలంటే.. ఇంట్లో ఏసీయో, కూలరో ఉండాలి. మరి మీరు ఏం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు? కూలర్ తీసుకోవాలని చూస్తుంటే.. ఇది మీకోసమే! ప్రముఖ హోం అప్లైయెన్సెస్ సంస్థ ఓరియంట్కి చెందిన కొన్ని బెస్ట్ కూలర్స్ లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి.
1. ఓరియంట్ ఎలక్ట్రిక్ ఉల్టిమో ఎడారి ఎయిర్ కూలర్
- సామర్థ్యం: 50 లీటర్ల
- కూలింగ్ టెక్నాలజీ: ఐస్ చాంబర్ తో హనీకోంబ్ ప్యాడ్స్
- ఎయిర్ డెలివరీ: ఎఫెక్టివ్ కూలింగ్ కోసం హై ఎయిర్ డెలివరీ
- కలర్: గ్రే అండ్ ఆరెంజ్ డిజైన్
ఎందుకు కొనాలి? | ఎందుకు కొనకూడదు? |
50 లీటర్ల భారీ కెపాసిటీ | కాస్త ఎక్కువ స్పేస్‌ని తీసుకుంటుంది. |
హనీకోంబ్ ప్యాడ్స్, ఐస్ ఛాంబర్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. | ఇతర మోడల్స్‌తో పోల్చుకుంటే కాస్త ఖర్చు ఎక్కువే! |
2. ఓరియంట్ ఎలక్ట్రిక్ సీపీ3001హెచ్ ఎయిర్ కూలర్
- సామర్థ్యం: 30
- లీటర్లు రంగు: వైట్
- కూలింగ్ టెక్నాలజీ: సమర్థవంతమైన ఎయిర్ కూలింగ్ సిస్టమ్
- పోర్టబిలిటీ: తేలికైనది మరియు తరలించడం సులభం
ఎందుకు కొనాలి? | ఎందుకు కొనకూడదు? |
చౌకైన ధర | పెద్ద రూమ్స్‌కి పెద్దగా పనిచేయకపోవచ్చు. |
కాంపాక్ట్ సైజ్. తక్కువ స్పేస్ తీసుకుంటుంది. | రిమోట్ కంట్రోల్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండవు. |
3. ఓరియంట్ ఎలక్ట్రిక్ ఓషన్ సీడీ7001హెచ్ డెసర్ట్ ఎయిర్ కూలర్
- శక్తివంతమైన ఎయిర్ డెలివరీ: 3-స్పీడ్ మోటారుతో గంటకు 3600 క్యూబిక్ మీటర్లను అందిస్తుంది
- బెస్ట్-ఇన్-క్లాస్ ఎయిర్ త్రో: వేగవంతమైన శీతలీకరణ కోసం 55 మీటర్ల వరకు గాలిని విసరడం
- మెరుగైన శీతలీకరణ: దట్టమైన తేనెగూడు ప్యాడ్లు 25% ఎక్కువ శీతలీకరణ, 45% ఎక్కువ నీటి నిలుపుదల
- పెద్ద ట్యాంక్ సామర్థ్యాన్ని అందిస్తాయి: తరచుగా రీఫిల్ చేయకుండా అధిక ఎయిర్ కూలింగ్ ఉండేలా చూస్తుంది.
ఎందుకు కొనాలి? | ఎందుకు కొనకూడదు? |
ఎఫెక్టివ్ కూలింగ్ కోసం పవర్ఫుల్ ఎయిర్ డెలివరీ | కాస్త బరువు ఎక్కువే. స్పేస్ కూడా ఎక్కువగానే తీసుకుంటుంది. |
ఎయిర్ కూలింగ్ చాలా బాగా జరుగుతుంది. | మాటిమాటికి నీళ్లు నింపాల్సి వస్తుంది. |
4. Best Orient coolers to buy in summer : ఓరియంట్ ఎలక్ట్రిక్ సీడబ్ల్యూ5003బీ డెసర్ట్ ఎయిర్ కూలర్
కెపాసిటీ:- 50 లీటర్లు.
కూలింగ్ టెక్నాలజీ:- హనీకోంబ్ కూలింగ్ ప్యాడ్స్.
కలర్:- వైట్
ఎయిర్ డెలివరీ:- ఎఫెక్టివ్ కూలింగ్ కోసం పవర్ఫుల్ మోటర్
ఎందుకు కొనాలి? | ఎందుకు కొనకూడదు? |
2000 సీఎంహెచ్ పవర్ఫుల్ ఎయిర్ డెలివరీ. | మేన్యువల్‌గానే వర్క్ చేసుకోవాలి. |
ఆటో ఫిల్ ఫీచర్ ఉంది. | కూలింగ్ రేంజ్ లిమిటెడ్ (235 స్కేవర్ ఫీట్ వరకు మాత్రమే!) |
5. ఓరియంట్ ఎలక్ట్రిక్ ఉల్టిమో సీడీ6502హెచ్ఆర్ డెసర్ట్ ఎయిర్ కూలర్
కెపాసిటీ:- 65 లీటర్లు.
కూలింగ్ ఏరియా:- 235 స్క్వేర్ ఫఈట్ వరకు. లివింగ్ రూమ్, బెడ్రూమ్, స్టడీ రూమ్, స్మాల్ షాప్స్కి సరిపోతుంది.
కూలింగ్ టెక్నాలజీ:- వుడ్ వూల్ కూలింగ్ ప్యాడ్స్.
ఆపరేషన్:- మేన్యువల్ మోడ్. 3 స్పడ్ మోటార్ ఉంటుంది.
సంబంధిత కథనం