ఇంటి వద్దకే 24 గంటలూ నర్సింగ్, ఫిజియో థెరపీ సేవలు.. మొబైల్‌ యాప్‌ నుంచే బుక్ చేసుకోవచ్చు-24 hours nursing and physiotherapy services at home by health on us ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  24 Hours Nursing And Physiotherapy Services At Home By Health On Us

ఇంటి వద్దకే 24 గంటలూ నర్సింగ్, ఫిజియో థెరపీ సేవలు.. మొబైల్‌ యాప్‌ నుంచే బుక్ చేసుకోవచ్చు

HT Telugu Desk HT Telugu
Feb 25, 2024 08:08 AM IST

అత్యుత్తమ నర్సింగ్‌ - ఫిజియో థెరపీ సేవలను, రీజనబుల్‌ ధరల్లో ఇంటి దగ్గర, తమ ట్రాన్సిషన్‌కేర్‌ సెంటర్లయిన ‘హెల్త్‌ ఆన్‌ అజ్‌’ కేంద్రాల్లో పొందేందుకు మొబైల్‌ యాప్‌ను వినియోగించుకోవచ్చని హెల్త్‌ ఆన్‌ అజ్‌ ఛైర్మన్‌ లింగమనేని రమేశ్‌ ఇక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు.

ఇంటి వద్దకే నర్సింగ్, ఫిజియోథెరఫీ సేవలు
ఇంటి వద్దకే నర్సింగ్, ఫిజియోథెరఫీ సేవలు

ట్రెండింగ్ వార్తలు

WhatsApp channel