2024 Kia Sonet on road price in Hyderabad : హైదరాబాద్​లో కొత్త కియా సోనెట్​ ధర ఎంతంటే..-2024 kia sonet facelift on road price in hyderabad revealed check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2024 Kia Sonet On Road Price In Hyderabad : హైదరాబాద్​లో కొత్త కియా సోనెట్​ ధర ఎంతంటే..

2024 Kia Sonet on road price in Hyderabad : హైదరాబాద్​లో కొత్త కియా సోనెట్​ ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu
Jan 18, 2024 11:15 AM IST

Kia Sonet facelift on road price in Hyderabad : సరికొత్త కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ కొనాలని చూస్తున్నారా? హైదరాబాద్​లో 2024 కియా సోనెట్​ ఆన్​ రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్​లో కొత్త కియా సోనెట్​ ధర ఎంతంటే..
హైదరాబాద్​లో కొత్త కియా సోనెట్​ ధర ఎంతంటే..

Kia Sonet facelift on road price in Hyderabad : ఇండియాలో కియా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​గా ఉన్న మోడల్స్​లో కియా సోనెట్​ ​ఎస్​యూవీ ఒకటి. ఈ మోడల్​కి ఇటీవలే ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని లాంచ్​ చేసింది ఈ కొరియన్​ ఆటోమొబైల్​ సంస్థ. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో 2024 కియా సోనెట్​ ఆన్​ రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హైదరాబాద్​లో కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ ఆన్​ రోడ్​ ప్రైజ్​ వివరాలు..

కియా సోనెట్​ హెచ్​టీఈ 1.2 పెట్రోల్​ ఎంటీ- రూ. 9.61లక్షలు.

హెచ్​టీకే 1.2 పెట్రోల్​ ఎంటీ- రూ. 10.58లక్షలు.

హెచ్​టీఈ 1.5 డీజిల్​ ఎంటీ- రూ. 11.76లక్షలు.

హెచ్​టీకే ప్లస్​ 1.2 పెట్రోల్​ ఎంటీ- రూ. 11.89లక్షలు.

హెచ్​టీకే 1.5 డీజిల్​ ఎంటీ- రూ. 12.88లక్షలు.

2024 Kia Sonet on road price Hyderabad : హెచ్​టీకే ప్లస్​ 1.0 టర్బో పెట్రోల్​- రూ. 12.98లక్షలు.

హెచ్​టీకే ప్లస్​ 1.5 డీజిల్​ ఎంటీ- రూ. 14.10లక్షలు.

హెచ్​టీఎక్స్​ 1.0 టర్బో పెట్రోల్​ ఐఎంటీ- రూ. 14.15లక్షలు.

హెచ్​టీఎక్స్​ 1.5 డీజిల్​ ఎంటీ- రూ. 14.83లక్షలు.

హెచ్​టీఎక్స్​ 1.0 టర్బో పెట్రోల్​- రూ. 15.12లక్షలు.

హెచ్​టీఎక్స్​ 1.5 డీజిల్​ ఐఎంటీ- రూ. 15.57లక్షలు.

హెచ్​టీఎక్స్​ 1.5 డీజిల్​ ఏటీ- రూ. 16.05లక్షలు.

హెచ్​టీఎక్స్​ ప్లస్​ 1.0 టర్బో పెట్రోల్​ ఐఎంటీ- రూ. 16.46లక్షలు.

హెచ్​టీఎక్స్​ ప్లస్​ 1.5 డీజిల్​ ఎంటీ- రూ. 16.90లక్షలు.

హెచ్​టీఎక్స్​ ప్లస్​ 1.5 డీజిల్​ ఐఎంటీ- రూ. 17.75లక్షలు

జీటీఎక్స్​ ప్లస్​ 1.0 టర్బో పెట్రోల్​- రూ. 17.81లక్షలు.

సోనెట్​ ఎక్స్​ లైన్​ 1.0 టర్బో పెట్రోల్​- రూ. 18.04లక్షలు.

జీటీఎక్స్​ ప్లస్​ 1.5 డీజిల్​ ఏటీ- రూ. 19.14లక్షలు.

ఎక్స్​ లైన్​ 1.5 డీజిల్​ ఏటీ- రూ. 19.37లక్షలు.

2024 Kia Sonet price : సాధారణంగా.. సంస్థలు లాంచ్​ చేసేడప్పుడు ఎక్స్​షోరూం ధరలు చెబుతుంటాయి. కాగా.. ఒక్కో రాష్ట్రంలో ట్యాక్స్​లు ఒక్కో విధంగా ఉండటంతో.. ఆ వెహికిల్​ రోడ్డు మీదకు వచ్చేసరికి, ధర పెరుగుతుంది. అందుకే.. ఏదైనా వాహనం కొనే ముందు.. దాని ఎక్స్​షోరూం ధరతో పాటు ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను కూడా తెలుసుకోవాలి.

కియా సోనెట్​ బుకింగ్స్​..

2024 Kia Sonet specs : ఆ కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ బుకింగ్స్​ ఇప్పటికే మొదలయ్యాయి. సంస్థకు చెందిన అధికారిక వెబ్​సైట్​ లేదా డీలర్​షిప్​ షోరూమ్స్​లో రూ. 25వేల టోకెన్​ అమౌంట్​తో ఈ ఎస్​యూవీని బుక్​ చేసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం