President Murmu : రాష్ట్రపతి ముర్ముకు ఘన సన్మానం…-president droupadi murmu on a two day of tour of andhra pradesh from sunday ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /   President Droupadi Murmu On A Two-day Of Tour Of Andhra Pradesh From Sunday

President Murmu : రాష్ట్రపతి ముర్ముకు ఘన సన్మానం…

Dec 04, 2022, 01:27 PM IST HT Telugu Desk
Dec 04, 2022, 01:27 PM , IST

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజయవాడ ఘనంగా పౌర సన్మానం నిర్వహించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన రాష్ట్రపతికి విమానాశ్రయంలో గవర్నర్ హరిచందన్‌, సిఎం జగన్మోహన్‌ రెడ్డి,  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు స్వాగతం పలికారు. విజయవాడలో నిర్వహించిన పౌర సన్మానంలో రాష్ట్రపతిని ఘనంగా సన్మానించారు. 

రాష్ట్రపతికి అభివాదం చేస్తున్న గవర్నర్ హరిచందన్

(1 / 15)

రాష్ట్రపతికి అభివాదం చేస్తున్న గవర్నర్ హరిచందన్

రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న సిఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

(2 / 15)

రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న సిఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

(3 / 15)

రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న గవర్నర్

(4 / 15)

గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న గవర్నర్

రాష్ట్రపతిని సన్మానిస్తున్న గవర్నర్ హరిచందన్

(5 / 15)

రాష్ట్రపతిని సన్మానిస్తున్న గవర్నర్ హరిచందన్

ముఖ్యమంత్రితో ముచ్చటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

(6 / 15)

ముఖ్యమంత్రితో ముచ్చటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

గన్నవరం విమానాశ్రయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న రాష్ట్రపతి

(7 / 15)

గన్నవరం విమానాశ్రయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న రాష్ట్రపతి

గన్నవరం విమానాశ్రయంలో సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తున్న గవర్నర్

(8 / 15)

గన్నవరం విమానాశ్రయంలో సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తున్న గవర్నర్

విజయవాడలో నిర్వహించిన పౌర సన్మానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

(9 / 15)

విజయవాడలో నిర్వహించిన పౌర సన్మానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతికి జ్ఞాపిక అందచేస్తున్న కిషన్ రెడ్డి

(10 / 15)

రాష్ట్రపతికి జ్ఞాపిక అందచేస్తున్న కిషన్ రెడ్డి

రాష్ట్రపతికి జ్ఞాపిక అందచేస్తున్న గవర్నర్

(11 / 15)

రాష్ట్రపతికి జ్ఞాపిక అందచేస్తున్న గవర్నర్

గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

(12 / 15)

గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జ్ఞాపిక అందచేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి

(13 / 15)

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జ్ఞాపిక అందచేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రపతికి జ్ఞాపిక అందచేస్తున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్

(14 / 15)

రాష్ట్రపతికి జ్ఞాపిక అందచేస్తున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్

పౌర సన్మానంలో ప్రసంగిస్తున్న రాష్ట్రపతి

(15 / 15)

పౌర సన్మానంలో ప్రసంగిస్తున్న రాష్ట్రపతి

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు