తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral : 'యోగా చేయండి'- 7ఏళ్ల చిన్నారి క్యూట్​ వీడియో

Viral : 'యోగా చేయండి'- 7ఏళ్ల చిన్నారి క్యూట్​ వీడియో

21 June 2022, 13:49 IST

International Yoga Day : అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. భూటాన్​లో ఓ 7ఏళ్ల చిన్నారి.. ‘యోగా చేయండి’ అంటూ ఓ క్యూట్​ వీడియోను విడుదల చేసింది. యోగాతో కలిగే లాభాలను ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ వీడియోను ఇక్కడ చూడండి.