తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc | ఇక మీ ఇంటి వద్దకే టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు

TSRTC | ఇక మీ ఇంటి వద్దకే టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు

HT Telugu Desk HT Telugu

25 May 2022, 17:03 IST

    • తెలంగాణ ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తూనే ఉంది. కొత్త సంస్కరణలతో ముందు వెళ్తుంది. తాజాగా ఆర్టీసీ కార్గో సేవల విషయంలో మరో నిర్ణయం తీసుకుంది.
టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు
టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

ఆర్టీసీని లాభాల్లోకి తేవడమే లక్ష్యంగా కొత్త కొత్త సంస్కరణలు అమలు చేస్తున్నారు ఆ సంస్థ ఎండి సజ్జనార్. కొవిడ్, డీజిల్ రేట్ పెరగడం తదితర కారణాల వల్ల ఆర్టీసీ నష్టాల్లో ఉందని ఇటీవలే ఆయన తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులు, కొత్త బస్సుల ద్వారా నూతన సంస్కరణలు అమలు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో లాభాల బాట పట్టిస్తామని తెలిపారు. సంస్కరణల్లో భాగంగా ఇటీవల తాము ప్రారంభించిన మ్యాంగో ఎక్స్ ప్రెస్ ద్వారా ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Warangal Murder: ఆస్తి కోసం వృద్ధుడి దారుణ హత్య! కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు, వరంగల్‌లో ఘోరం

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

త్వరలోనే ఆర్టీసీ కార్గో సర్వీస్, పార్సీల్ సేవలు మీ ఇంటి వద్దకే వస్తాయని సజ్జనార్ ప్రకటించారు. దీనికోసం ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. హోమ్ పికప్, డెలివరీ సేవలను త్వరలో అన్ని జిల్లాల్లోనూ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. మెుదటి, చివరి కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావడానికి భాగస్వాములకు ఆహ్వానం పలికింది.

తదుపరి వ్యాసం