తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Jobs : టీఎస్ పీఎస్సీ మరో నోటిఫికేషన్.. రవాణా శాఖలో ఉద్యోగాలు

TSPSC Jobs : టీఎస్ పీఎస్సీ మరో నోటిఫికేషన్.. రవాణా శాఖలో ఉద్యోగాలు

HT Telugu Desk HT Telugu

27 July 2022, 19:56 IST

    • తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) నుంచి మరో కొత్త నోటిఫికేషన్ వెలువడింది. రవాణా శాఖలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
టీఎస్ పీఎస్సీ జాబ్స్
టీఎస్ పీఎస్సీ జాబ్స్

టీఎస్ పీఎస్సీ జాబ్స్

టీఎస్ పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. రవాణా శాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(AMVI) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 మధ్య అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.inలో అప్లై చేయాలి. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి. బీటెక్‌ ఆటో‌మొ‌బైల్‌, మెకా‌ని‌కల్‌ ఇంజి‌నీ‌రింగ్‌ కోర్సులు పూర్తిచేసి‌న‌వారు ఏఎంవీఐ పోస్టులకు అర్హులు.

ట్రెండింగ్ వార్తలు

10 Years Telangana: ఉమ్మడి రాజధాని గడువు మరో పక్షం రోజులే.. జూన్‌2 తర్వాత ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశం

BRS RakeshReddy: బీఆర్ఎస్ లో 'రాకేశ్ రెడ్డి' పంచాయితీ!కోఆర్డినేషన్ మీటింగ్‌ కు ముఖ్య నేతలంతా డుమ్మా

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Mutton Bone Stuck : పెళ్లి విందులో మటన్ బోన్ మింగేసిన వృద్ధుడు, శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

<p>టీఎస్ పీఎస్సీ జాబ్స్</p>

టాపిక్

తదుపరి వ్యాసం