తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy: తెలంగాణ సిఎం రేవంత్‌తో గూగుల్‌ ఉపాధ్యక్షుడి భేటీ

Cm Revanth Reddy: తెలంగాణ సిఎం రేవంత్‌తో గూగుల్‌ ఉపాధ్యక్షుడి భేటీ

Sarath chandra.B HT Telugu

11 January 2024, 13:02 IST

    • Cm Revanth Reddy: గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం నివాసంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
సిఎం రేవంత్‌ రెడ్డితో గూగుల్ ఉపాధ్యక్షుడు
సిఎం రేవంత్‌ రెడ్డితో గూగుల్ ఉపాధ్యక్షుడు

సిఎం రేవంత్‌ రెడ్డితో గూగుల్ ఉపాధ్యక్షుడు

Cm Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి గూగుల్‌ ఉపాధ్యక్షుడు సంసిద్ధత వ్యక్తం చేసారు. రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో చర్చించారు. గురువారం సిఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడంతో పాటు తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించడానికి లోతైన సాంకేతికత, నైపుణ్యం తమతో ఉందని చంద్రశేఖర్ సిఎంకు వివరించారు.

గూగుల్ మ్యాప్స్ , గూగుల్ ఎర్త్ ప్లాట్‌ ఫారమ్‌లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రత మెరుగుదలలపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి తsaదితరులు పాల్గొన్నారు.

తదుపరి వ్యాసం