తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit June 2023: జూన్ 15 నుంచి ఈ 3 రాశులకు కాలం కలిసొస్తుంది

Sun Transit june 2023: జూన్ 15 నుంచి ఈ 3 రాశులకు కాలం కలిసొస్తుంది

HT Telugu Desk HT Telugu

01 June 2023, 12:05 IST

    • Sun Transit june 2023: జూన్ 15 నుంచి ఈ 3 రాశులకు కాలం కలిసొస్తుంది
సూర్యుడు జూన్ 15న మిథున రాశిలోకి సంచరించనున్నాడు. దీని ఫలితంగా పలు రాశులకు సానుకూల ఫలితాలు దక్కనున్నాయి.
సూర్యుడు జూన్ 15న మిథున రాశిలోకి సంచరించనున్నాడు. దీని ఫలితంగా పలు రాశులకు సానుకూల ఫలితాలు దక్కనున్నాయి.

సూర్యుడు జూన్ 15న మిథున రాశిలోకి సంచరించనున్నాడు. దీని ఫలితంగా పలు రాశులకు సానుకూల ఫలితాలు దక్కనున్నాయి.

Sun Transit june 2023: గ్రహాల రాజు అయిన సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ విధంగా సూర్యుడు ఒక రాశిచక్రాన్ని పూర్తి చేయడానికి సుమారు 1 సంవత్సరం పడుతుంది. సూర్యుని రాశిచక్రం మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. 

లేటెస్ట్ ఫోటోలు

Budhaditya raja yogam: బుధాదిత్య రాజయోగం.. వీరికి పెళ్లి కుదురుతుంది, ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది

May 20, 2024, 05:54 PM

భద్ర మహాపురుష రాజ యోగంతో ఈ రాశుల జాతకులకు కొత్త అవకాశాలు, శుభ ఘడియలు

May 20, 2024, 05:31 PM

30 ఏళ్ల తరువాత అదృష్ట రాజయోగం.. ఈ 3 రాశులకు శుభ ఘడియలు

May 20, 2024, 11:30 AM

Gajalakshmi Yogam : గజలక్ష్మీ యోగం.. వీరికి అప్పులు తీరుతాయి.. వ్యాపారంలో లాభాలు!

May 20, 2024, 07:58 AM

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

సూర్యుడు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు. జూన్ 15 న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిలో 32 రోజులు ఉంటాడు. జూలై 17న సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మిధున రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏయే రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోండి.

మేష రాశిపై సూర్య గ్రహ సంచార ఫలం

సూర్యుని రాశి మార్పు మేష రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో కొత్త సభ్యుడు రావచ్చు. వ్యాపారులకు లాభం చేకూరుతుంది.

కన్యారాశి జాతకులపై సూర్యగ్రహ సంచార ఫలితం

గ్రహాలకు రాజు అయిన సూర్యుని సంచారం కన్యా రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో విస్తరించే అవకాశం ఉంటుంది. పై అధికారుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. ఆఫీసులో ప్రశంసలు అందుకోవచ్చు.

కుంభ రాశిపై సూర్య సంచార ఫలం

కుంభ రాశి వారికి సూర్య సంచారం ఆర్థికంగా పురోభివృద్ధిని కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు కార్యాలయంలో ప్రమోషన్‌తో ఆదాయంలో పెరుగుదలను పొందవచ్చు. వ్యాపారులకు ఇది మంచి సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త అందుతుంది.

తదుపరి వ్యాసం