తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిః నిత్య స్మరణతో సకల బాధల నుంచి విముక్తి

శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిః నిత్య స్మరణతో సకల బాధల నుంచి విముక్తి

HT Telugu Desk HT Telugu

21 May 2023, 8:28 IST

    • శ్రీ సూర్యాష్టోత్తర శతనామావళి నిత్యం చదవాలి. శ్రీ సూర్య భగవానుడి 108 దివ్య నామాలను వివరిస్తూ సాగే శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి నిత్యం చదవడం వల్ల భక్తులపై ఆయన కరుణాకటాక్షాలు ఉంటాయి.
సూర్య అష్టోత్తర నామావళి పఠనంతో బాధల నుంచి విముక్తి
సూర్య అష్టోత్తర నామావళి పఠనంతో బాధల నుంచి విముక్తి

సూర్య అష్టోత్తర నామావళి పఠనంతో బాధల నుంచి విముక్తి

శ్రీ సూర్యాష్టోత్తర శతనామావళి నిత్యం చదవాలి. శ్రీ సూర్య భగవానుడి 108 దివ్య నామాలను వివరిస్తూ సాగే శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి నిత్యం చదవడం వల్ల భక్తులపై ఆయన కరుణాకటాక్షాలు ఉంటాయి. సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. నిత్యస్మరణ ద్వారా సకల బాధలు తీరుతాయి. ఆదివారం ఈ సూర్య అష్టోత్తర శతానామావళి చదవడం మరింత ఫలప్రదం.

లేటెస్ట్ ఫోటోలు

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

సూర్య అష్టోత్తర శతనామావళి

  1. ఓం అరుణాయ నమః
  2. ఓం శరణ్యాయ నమః
  3. ఓం కరుణారససిన్ధవే నమః
  4. ఓం అసమానబలాయ నమః
  5. ఓం ఆర్తిరక్షకాయ నమః
  6. ఓం ఆదిత్యాయ నమః
  7. ఓం ఆదిభూతాయ నమః
  8. ఓం అఖిలాగమవేదినే నమః
  9. ఓం అచ్యుతాయ నమః
  10. ఓం అఖిలజ్ఞాయ నమః
  11. ఓం అనన్తాయ నమః
  12. ఓం ఇనాయ నమః
  13. ఓం విశ్వరూపాయ నమః
  14. ఓం ఇజ్యాయ నమః
  15. ఓం ఇన్ద్రాయ నమః
  16. ఓం భానవే నమః
  17. ఓం ఇన్దిరామన్ధిరాప్తాయ నమః
  18. ఓం వన్దనీయాయ నమః
  19. ఓం ఈశాయ నమః
  20. ఓం సుప్రసన్నాయ నమః
  21. ఓం సుశీలాయ నమః
  22. ఓం సువర్చసే నమః
  23. ఓం వసుప్రదాయ నమః
  24. ఓం వసవే నమః
  25. ఓం వాసుదేవాయ నమః
  26. ఓం ఉజ్జ్వలాయ నమః
  27. ఓం ఉగ్రరూపాయ నమః
  28. ఓం ఊర్ధ్వగాయ నమః
  29. ఓం వివస్యతే నమః
  30. ఓం ఉత్యత్కిరణజాలాయ నమః
  31. ఓం హృషీకేశాయ నమః
  32. ఓం ఊర్జస్వలాయ నమః
  33. ఓం వీరాయ నమః
  34. ఓం నిర్జరాయ నమః
  35. ఓం జయాయ నమః
  36. ఓం ఊరుద్వయభావరు యుక్తసారథయే నమః
  37. ఓం రుషివన్ద్యాయ నమః
  38. ఓం రుగ్ఘన్త్రే నమః
  39. ఓం రుషిచక్రచరాయ నమః
  40. ఓం రుజుస్వభావచిత్తాయ నమః
  41. ఓం నిత్యస్తుత్యాయ నమః
  42. ఓం రూకారమాతృకావర్ణ నమః
  43. ఓం ఉజ్జ్వలతేజసే నమః
  44. ఓం రుక్షాధినామిత్రాయ నమః
  45. ఓం పుష్కరాక్షాయ నమః
  46. ఓం లుప్తదన్తాయ నమః
  47. ఓం శాన్తాయ నమః
  48. ఓం కాన్తిదాయ నమః
  49. ఓం ఘనాయ నమః
  50. ఓం కనత్కనకభూషాయ నమః
  51. ఓం ఖద్యోతాయ నమః
  52. ఓం లూనితాఖిలదైత్యాయ నమః
  53. ఓం నిత్యానన్దస్వరూపిణే నమః
  54. ఓం అపవర్గప్రదాయ నమః
  55. ఓం ఆర్తశరణ్యాయ నమః
  56. ఓం ఏకాకినే నమః
  57. ఓం భగవతే నమః
  58. ఓం సృష్టిస్థిత్యన్తకారిణే నమః
  59. ఓం గుణాత్మనే నమః
  60. ఓం ఘృణిభృతే నమః
  61. ఓం బృహతే నమః
  62. ఓం బ్రహ్మణే నమః
  63. ఓం ఐశ్వర్యదాయ నమః
  64. ఓం శర్వాయ నమః
  65. ఓం హరిదశ్వాయ నమః
  66. ఓం శౌరయే నమః
  67. ఓం దశదిక్సంప్రకాశాయ నమః
  68. ఓం భక్తవశ్యాయ నమః
  69. ఓం జయినే నమః
  70. ఓం జగదానన్దహేతవే నమః
  71. ఓం జన్మమృత్యుజరావ్యాధి వర్జితాయ నమః
  72. ఓం ఉచ్ఛస్థానసమారూఢరథస్థాయ నమః
  73. ఓం అసురారయే నమః
  74. ఓం కమనీయకరాయ నమః
  75. ఓం అబ్జవల్లభాయ నమః
  76. ఓం అస్తర్బహి:ప్రకాశాయ నమః
  77. ఓం అచిన్త్యాయ నమః
  78. ఓం ఆత్మరూపిణే నమః
  79. ఓం అచ్యుతాయే నమః
  80. ఓం అమరేశాయ నమః
  81. ఓం పరస్మైజ్యోతిషే నమః
  82. ఓం అహస్కరాయ నమః
  83. ఓం రవయే నమః
  84. ఓం హరయే నమః
  85. ఓం పరమాత్మనే నమః
  86. ఓం తరుణాయ నమః
  87. ఓం వరేణ్యాయ నమః
  88. ఓం గ్రహాణాంపతయే నమః
  89. ఓం భాస్కరాయ నమః
  90. ఓం భాస్కరాయ నమః
  91. ఓం ఆదిమధ్యాన్తరహితాయ నమః
  92. ఓం సౌఖ్యప్రదాయ నమః
  93. ఓం సకలజగతాంపతయే నమః
  94. ఓం సూర్యాయ నమః
  95. ఓం కవయే నమః
  96. ఓం నారాయణాయ నమః
  97. ఓం పరేశాయ నమః
  98. ఓం తేజోరూపాయ నమః
  99. ఓం శ్రీం హిరణ్య గర్భాయ నమః
  100. ఓం హ్రీం సంపత్కరాయ నమః
  101. ఓం ఐం ఇష్టార్థదాయ నమః
  102. ఓం అనుప్రసన్నాయ నమః
  103. ఓం శ్రీమతే నమః
  104. ఓం శ్రేయసే నమః
  105. ఓం భక్తకోటిసౌఖ్యప్రదాయినే నమః
  106. ఓం నిఖిలాగమవేద్యాయ నమః
  107. ఓం నిత్యానన్దాయ నమః
  108. ఓం ఛాయాఉషాదేవీ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః

శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి సమాప్తం.

టాపిక్

తదుపరి వ్యాసం