తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పారాయణంతో సకల బాధల నుంచి విముక్తి

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పారాయణంతో సకల బాధల నుంచి విముక్తి

HT Telugu Desk HT Telugu

24 May 2023, 3:00 IST

    • శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే మీరు సకల బాధల నుంచి విముక్తి పొందుతారు. కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించండి.
కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (Pachaimalai murugan, CC BY-SA 4.0 , via Wikimedia Commons)

కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి

శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తర శతనామావళిః నిత్యం పారాయణం చేస్తే మీకు సకల సమస్యలు తొలిగి సుఖసంతోషాలతో జీవిస్తారు. మీ ఉద్యోగ పరిధి, వ్యాపార పరిధి విస్తరిస్తుంది. చదువులో రాణిస్తారు. మీ ఆధ్యాత్మిక జీవితం మెరుగుపడుతుంది.

లేటెస్ట్ ఫోటోలు

Guru Aditya yoga: 12 ఏళ్ల తర్వాత గురు ఆదిత్య యోగం.. వీరికి గౌరవం, డబ్బు, అన్నింటా విజయం

May 16, 2024, 08:25 AM

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

‘ఓం శ్రీం హ్రూం క్లీం సౌః శరవణభవ’ మంత్రంతో ఆరంభించాలి. ప్రతి నామానికి ముందు కూడా ఈ మంత్రాన్ని చేర్చి చదువుకోవచ్చు.

శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తర శతనామావళిః

  1. ఓం స్కందాయ నమః
  2. ఓం గుహాయ నమః
  3. ఓం షణ్ముఖాయ నమః
  4. ఓం ఫాలనేత్రసుతాయ నమః
  5. ఓం ప్రభవే నమః
  6. ఓం పింగళాయ నమః
  7. ఓం కృత్తికానాం సూనవే నమః
  8. ఓం శిఖివాహనాయ నమః
  9. ఓం ద్విషడ్భుజాయ నమః
  10. ఓం ద్విషణేత్రాయ నమః
  11. ఓం శక్తిధరాయ నమః
  12. ఓం పిశితాశప్రభంజనాయ నమః
  13. ఓం తారకాసురసంహారిణే నమః
  14. ఓం రక్షోబలవిమర్ధనాయ నమః
  15. ఓం మత్తాయ నమః
  16. ఓం ప్రమత్తాయ నమః
  17. ఓం ఉన్మత్తాయ నమః
  18. ఓం సురసైన్యసురక్షకాయ నమః
  19. ఓం దేవసేనాపతయే నమః
  20. ఓం ప్రాజ్ఞాయ నమః
  21. ఓం కృపాళవే నమః
  22. ఓం భక్తవత్సలాయ నమః
  23. ఓం ఉమాసుతాయ నమః
  24. ఓం శక్తిధరాయ నమః
  25. ఓం కుమారాయ నమః
  26. ఓం క్రౌంచధారణాయ నమః
  27. ఓం సేనాన్యై నమః
  28. ఓం అగ్నిజన్మనే నమః
  29. ఓం విశాఖాయ నమః
  30. ఓం శంకరాత్మజాయ నమః
  31. ఓం శివస్వామినే నమః
  32. ఓం గుణస్వామినే నమః
  33. ఓం సర్వస్వామినే నమః
  34. ఓం సనాతనాయ నమః
  35. ఓం అనంతశక్తయే నమః
  36. ఓం అక్షోభ్యాయ నమః
  37. ఓం పార్వతీప్రియనందనాయ నమః
  38. ఓం గంగాసుతాయ నమః
  39. ఓం శరోద్భూతాయ నమః
  40. ఓం ఆహూతాయ నమః
  41. ఓం పావకాత్మజాయ నమః
  42. ఓం జృంభాయ నమః
  43. ఓం ప్రజృంభాయ నమః
  44. ఓం ఉజ్జృంభాయ నమః
  45. ఓం కమలాసనసంస్తుతాయ నమః
  46. ఓం ఏకవర్ణాయ నమః
  47. ఓం ద్వివర్ణాయ నమః
  48. ఓం త్రివర్ణాయ నమః
  49. ఓం సుమనోహరాయ నమః
  50. ఓం చతుర్వర్ణాయ నమః
  51. ఓం పంచవర్ణాయ నమః
  52. ఓం ప్రజాపతయే నమః
  53. ఓం అహః పతయే నమః
  54. ఓం అగ్నిగర్భాయ నమః
  55. ఓం శమీగర్భాయ నమః
  56. ఓం విశ్వరేతసే నమః
  57. ఓం సురారిఘ్నే నమః
  58. ఓం హరిద్వర్ణాయ నమః
  59. ఓం శుభకరాయ నమః
  60. ఓం వటవే నమః
  61. ఓం వటువేషభృతే నమః
  62. ఓం పూర్ణే నమః
  63. ఓం గభస్తయే నమః
  64. ఓం గహనాయ నమః
  65. ఓం చంద్రవర్ణాయ నమః
  66. ఓం కళాధరాయ నమః
  67. ఓం మాయాధరాయ నమః
  68. ఓం మహామాయినే నమః
  69. ఓం కైవల్యాయ నమః
  70. ఓం శంకరాత్మజాయ నమః
  71. ఓం విశ్వయోనయే నమః
  72. ఓం అమేయాత్మనే నమః
  73. ఓం తేజోనిధయే నమః
  74. ఓం అనామయాయ నమః
  75. ఓం పరమేష్ఠినే నమః
  76. ఓం పరబ్రహ్మణే నమః
  77. ఓం వేదగర్భాయ నమః
  78. ఓం విరాట్పుతాయ నమః
  79. ఓం పుళిందకన్యాభర్తే నమః
  80. ఓం మహాసారస్వతావృతాయ నమః
  81. ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః
  82. ఓం చోరఘ్నాయ నమః
  83. ఓం ఆనందాయ నమః
  84. ఓం రోగనాశనాయ నమః
  85. ఓం అనంతమూర్తయే నమః
  86. ఓం శిఖండికృతకేతనాయ నమః
  87. ఓం డంభాయ నమః
  88. ఓం పరమడంభాయ నమః
  89. ఓం మహాడంభాయ నమః
  90. ఓం వృషాకపయే నమః
  91. ఓం కారణోపాత్తదేహాయ నమః
  92. ఓం కారణాతీతవిగ్రహాయ నమః
  93. ఓం అనీశ్వరాయ నమః
  94. ఓం అమృతాయ నమః
  95. ఓం ప్రాణయామపరాయణాయ నమః
  96. ఓం విరుద్ధహంత్రే నమః
  97. ఓం వీరఘ్నాయ నమః
  98. ఓం రక్తశ్యామగళాయ నమః
  99. ఓం సుబ్రహ్మణ్యాయ నమః
  100. ఓం గుహాయ నమః
  101. ఓం ప్రీతాయ నమః
  102. ఓం బ్రహ్మణ్యాయ నమః
  103. ఓం బ్రాహ్మణప్రియాయ నమః
  104. ఓం వంశవృద్ధికరాయ నమః
  105. ఓం వేదవేద్యాయ నమః
  106. ఓం అక్షయఫలప్రదాయ నమః
  107. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః

శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తర శతనామావళిః సమాప్తం

టాపిక్

తదుపరి వ్యాసం