శ్రీ సూర్యాష్టోత్తర శతనామావళి నిత్యం చదవాలి. శ్రీ సూర్య భగవానుడి 108 దివ్య నామాలను వివరిస్తూ సాగే శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి నిత్యం చదవడం వల్ల భక్తులపై ఆయన కరుణాకటాక్షాలు ఉంటాయి. సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. నిత్యస్మరణ ద్వారా సకల బాధలు తీరుతాయి. ఆదివారం ఈ సూర్య అష్టోత్తర శతానామావళి చదవడం మరింత ఫలప్రదం.
శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి సమాప్తం.