తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Dark Spots Treatment । ముఖంపై నల్లమచ్చలు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి!

Dark Spots Treatment । ముఖంపై నల్లమచ్చలు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి!

29 November 2022, 18:44 IST

Dark Spots Treatment: మొటిమల సమస్య పరిష్కారం అయిన తర్వాత కూడా వాటి మచ్చలు అలాగే ఉంటాయి. అవి నల్లగా మారి ముఖంలో నిగారింపును తొలగిస్తాయి, మరి దీనికి పరిష్కార మార్గాలను ఇక్కడ చూడండి.

  • Dark Spots Treatment: మొటిమల సమస్య పరిష్కారం అయిన తర్వాత కూడా వాటి మచ్చలు అలాగే ఉంటాయి. అవి నల్లగా మారి ముఖంలో నిగారింపును తొలగిస్తాయి, మరి దీనికి పరిష్కార మార్గాలను ఇక్కడ చూడండి.
మొఖమున ముటిమే రావడం.. అంటే వ్యక్తులతో ప్రేమలో పడినపుడు జరుగుతుందని కవులు వర్ణిస్తారు. కానీ మీరు మొటిమలతో ప్రేమలో పడకూడదు.
(1 / 10)

ముఖంపై మొటిమలు రావడం సర్వసాధారణం, కానీ మొటిమలు వచ్చిపోయిన తర్వాత నల్లమచ్చలు ఒక సమస్యగా తయారవుతాయి.
(2 / 10)
ముఖంపై మొటిమలు రావడం సర్వసాధారణం, కానీ మొటిమలు వచ్చిపోయిన తర్వాత నల్లమచ్చలు ఒక సమస్యగా తయారవుతాయి.(Pexel)
మొటిమలను గోటితో తొలగించినప్పుడు, చర్మంపై తరచుగా నల్ల మచ్చలు ఏర్పడతాయి.
(3 / 10)
మొటిమలను గోటితో తొలగించినప్పుడు, చర్మంపై తరచుగా నల్ల మచ్చలు ఏర్పడతాయి.
మొటిమలను సహజమై మార్గాల ద్వారా నయం చేసుకుంటే మచ్చల సమస్య ఉండదని నిపుణులు చెప్తారు.
(4 / 10)

డార్క్ స్పాట్స్‌కు ప్రధాన కారణం ఆ ప్రాంతంలో మెలనిన్ అధికంగా ఉత్పత్తి కావడం. సూర్యుని నుంచి వచ్చే UV కిరణాలు మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి.
(5 / 10)

హైడ్రోక్వినాన్ స్టిమ్యులేటింగ్ మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.
(6 / 10)
హైడ్రోక్వినాన్ స్టిమ్యులేటింగ్ మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.
విటమిన్ B12, D3 శరీరంలో తక్కువగా ఉంటే, నల్ల మచ్చలు ఏర్పడతాయి. అందువల్ల, ఈ విటమిన్ల లోపం తలెత్తకుండా చూసుకోవాలి.
(7 / 10)

చర్మానికి ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు ఎక్స్‌ఫోలియేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తాయి, అవి నల్ల మచ్చలను తొలగిస్తాయి.
(8 / 10)

విటమిన్ సి ఉన్న పండ్లను తినడం ద్వారా నల్ల మచ్చలు క్రమంగా అదృశ్యమవుతాయి.
(9 / 10)
విటమిన్ సి ఉన్న పండ్లను తినడం ద్వారా నల్ల మచ్చలు క్రమంగా అదృశ్యమవుతాయి.

    ఆర్టికల్ షేర్ చేయండి