తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ranbir And Alia Wedding | అంగరంగ వైభవంగా రణ్‌బీర్-ఆలియా వివాహం..

Ranbir and Alia Wedding | అంగరంగ వైభవంగా రణ్‌బీర్-ఆలియా వివాహం..

14 April 2022, 21:58 IST

ఎట్టకేలక ఆలియా-రణ్‌బీర్ కపూర్ వివాహంతో ఒక్కటయ్యారు. ఐదేళ్ల వీరి ప్రేమ బంధం పెళ్లితో మరింత బలపడింది. ముంబయిలోని కపూర్ కుటుంబానికి చెందిన వాస్తు అపార్ట్మెంట్ వేదికగా వీరి వివాహం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది.

  • ఎట్టకేలక ఆలియా-రణ్‌బీర్ కపూర్ వివాహంతో ఒక్కటయ్యారు. ఐదేళ్ల వీరి ప్రేమ బంధం పెళ్లితో మరింత బలపడింది. ముంబయిలోని కపూర్ కుటుంబానికి చెందిన వాస్తు అపార్ట్మెంట్ వేదికగా వీరి వివాహం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది.
ఆలియా-రణ్‌బీర్ కపూర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 
(1 / 8)
ఆలియా-రణ్‌బీర్ కపూర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. (Feed)
వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. 
(2 / 8)
వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. (Feed)
పెళ్లి తర్వాత అభివాదం చేస్తున్న బాలీవుడ్ నూతన దంపతులు 
(3 / 8)
పెళ్లి తర్వాత అభివాదం చేస్తున్న బాలీవుడ్ నూతన దంపతులు (Feed)
పెళ్లి పూర్తయ్యే వరకు ఎలాంటి ఫొటోలు లీక్ చేయని ప్రేమ పక్షులు 
(4 / 8)
పెళ్లి పూర్తయ్యే వరకు ఎలాంటి ఫొటోలు లీక్ చేయని ప్రేమ పక్షులు (feed)
ఆలియాను ఎత్తుకుని లోపలకు తీసుకెళ్తున్న రణ్‌బీర్ కపూర్
(5 / 8)
ఆలియాను ఎత్తుకుని లోపలకు తీసుకెళ్తున్న రణ్‌బీర్ కపూర్(Feed)
బంధువులు, స్నేహితులను పలకరిస్తున్న రణ్‌బీర్-ఆలియా 
(6 / 8)
బంధువులు, స్నేహితులను పలకరిస్తున్న రణ్‌బీర్-ఆలియా (feed)
ప్రస్తుతం బ్రహ్మాస్త్ర చిత్రంలో కలిసి పనిచేస్తున్న జంట 
(7 / 8)
ప్రస్తుతం బ్రహ్మాస్త్ర చిత్రంలో కలిసి పనిచేస్తున్న జంట (Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి