తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Russia Ukraine War | యుద్ధానికి 100 రోజులు.. సర్వం నాశనం!

Russia Ukraine war | యుద్ధానికి 100 రోజులు.. సర్వం నాశనం!

02 June 2022, 13:21 IST

Russia Ukraine war | ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్​ యుద్ధానికి గురువారంతో 100రోజులు పూర్తయ్యాయి. ఉక్రెయిన్​లో రష్యా సైనికులు సృష్టించిన విధ్వంసం మాటల్లో చెప్పలేనిది! యుద్ధంలో అనేకమంది మరణించారు. లక్షలాది మంది వలస వెళ్లిపోయారు. 100 రోజుల యుద్ధానికి ప్రతిబింబం ఈ కథనం..

  • Russia Ukraine war | ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్​ యుద్ధానికి గురువారంతో 100రోజులు పూర్తయ్యాయి. ఉక్రెయిన్​లో రష్యా సైనికులు సృష్టించిన విధ్వంసం మాటల్లో చెప్పలేనిది! యుద్ధంలో అనేకమంది మరణించారు. లక్షలాది మంది వలస వెళ్లిపోయారు. 100 రోజుల యుద్ధానికి ప్రతిబింబం ఈ కథనం..
రష్యా దాడిలో ధ్వంసమైన ఒడెస్సా ప్రాంతం
(1 / 14)
రష్యా దాడిలో ధ్వంసమైన ఒడెస్సా ప్రాంతం
రుబిజ్నె ప్రాంతం తిరగబడిన మిలిటరీ వాహనం
(2 / 14)
రుబిజ్నె ప్రాంతం తిరగబడిన మిలిటరీ వాహనం(REUTERS)
కీవ్​లోని ఓ భవనానికి అంటుకున్న మంటలు
(3 / 14)
కీవ్​లోని ఓ భవనానికి అంటుకున్న మంటలు(AP)
కీవ్ నుంచి వలస వెళ్లేందుకు బ్రిడ్జ్​ కింద ఎదురుచూస్తున్న ప్రజలు
(4 / 14)
కీవ్ నుంచి వలస వెళ్లేందుకు బ్రిడ్జ్​ కింద ఎదురుచూస్తున్న ప్రజలు
డానెస్క్​ ప్రాంతంలో గన్​కు బుల్లెట్​ లోడ్​ చేస్తున్న సైనికుడు
(5 / 14)
డానెస్క్​ ప్రాంతంలో గన్​కు బుల్లెట్​ లోడ్​ చేస్తున్న సైనికుడు(REUTERS)
ప్రజలను ఇర్పిన్​ నదిని దాటిస్తున్న సైనికులు
(6 / 14)
ప్రజలను ఇర్పిన్​ నదిని దాటిస్తున్న సైనికులు
ఇర్పిన్​ ప్రాంతంలో శిథిలమైన భవనం వద్ద పూలకు నీళ్లు పోస్తున్న మహిళ
(7 / 14)
ఇర్పిన్​ ప్రాంతంలో శిథిలమైన భవనం వద్ద పూలకు నీళ్లు పోస్తున్న మహిళ
ఖార్కీవ్​లో తగలబడుతున్న మిలిటరీ వాహనం
(8 / 14)
ఖార్కీవ్​లో తగలబడుతున్న మిలిటరీ వాహనం(AP Photo/Marienko Andrew)
ఒజెరా ప్రాంతంలో తమ బంధువుల అంతిమ సంస్కారాలకు కలిసిన మహిళలు
(9 / 14)
ఒజెరా ప్రాంతంలో తమ బంధువుల అంతిమ సంస్కారాలకు కలిసిన మహిళలు(AP Photo/Emilio Morenatti)
బొరొడ్యాంకలో పాటలు పాడుతూ అందరిలో ఉత్సాహాన్ని నింపుతున్న ఉక్రెయిన్​ సైన్యం
(10 / 14)
బొరొడ్యాంకలో పాటలు పాడుతూ అందరిలో ఉత్సాహాన్ని నింపుతున్న ఉక్రెయిన్​ సైన్యం
మరియూపోల్​లో మృతదేహాలను ఇలా..
(11 / 14)
మరియూపోల్​లో మృతదేహాలను ఇలా..
ఖార్కీవ్​లో రష్యా దాడుల్లో తగలబడుతున్న దుకాణం
(12 / 14)
ఖార్కీవ్​లో రష్యా దాడుల్లో తగలబడుతున్న దుకాణం
‘నేను సైతం’ అంటున్న 7ఏళ్ల ఉక్రెయిన్​ బాలుడు
(13 / 14)
‘నేను సైతం’ అంటున్న 7ఏళ్ల ఉక్రెయిన్​ బాలుడు(AP)

    ఆర్టికల్ షేర్ చేయండి