Rashmika Mandanna : ఎథ్నిక్వేర్లో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంటున్న రష్మిక
30 September 2022, 14:54 IST
Rashmika Mandanna : రష్మిక అందమైన బ్లౌజ్, బ్రైట్ బ్లూ సిల్క్ స్కర్ట్‌లో ఎథ్నిక్వేర్లో మరోసారి అభిమానుల హృదయాలను కొల్లగొట్టంది. రష్మిక ఇండో-వెస్ట్రన్ లుక్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. పండుగ సమయంలో మీరు ఇలాంటి ఔట్ ఫిట్ ఎంచుకోవచ్చు.
- Rashmika Mandanna : రష్మిక అందమైన బ్లౌజ్, బ్రైట్ బ్లూ సిల్క్ స్కర్ట్‌లో ఎథ్నిక్వేర్లో మరోసారి అభిమానుల హృదయాలను కొల్లగొట్టంది. రష్మిక ఇండో-వెస్ట్రన్ లుక్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. పండుగ సమయంలో మీరు ఇలాంటి ఔట్ ఫిట్ ఎంచుకోవచ్చు.