(1 / 5)
Rashmika Madanna in Golden Lehenga: రోజురోజుకూ తన హాట్‌నెస్ డోసు పెంచుతోంది రష్మిక మందన్నా. తాజాగా గోల్డెన్ లెహంగాలో ఆమె కెమెరాకు పోజులిచ్చింది. ఈ ఫొటోల్లో ఆమె చాలా హాట్‌గా కనిపించింది.
(Rashmika Instagram)(2 / 5)
Rashmika Madanna in Golden Lehenga: బాలీవుడ్‌లో వస్తున్న గుడ్‌బై మూవీ ప్రమోషన్ల కోసం ఆమె రోజుకో వెరైటీ డ్రెస్‌లో కనిపిస్తూ అక్కడి ఫ్యాన్స్‌కు నిద్రలేని రాత్రులను మిగులుస్తోందీ కన్నడ బ్యూటీ.
(Rashmika Instagram)(3 / 5)
Rashmika Madanna in Golden Lehenga: ఈ లేటెస్ట్ ఫొటోషూట్ కూడా గుడ్‌బై ప్రమోషన్లలో భాగంగా చేసిందే. "ఇవాళ నేను గోల్డెన్ గర్ల్. ఎంత కూల్‌గా ఉంది కదా. ఈ లుక్ మీకు నచ్చిందా?" అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
(Rashmika Instagram)(4 / 5)
Rashmika Madanna in Golden Lehenga: ఇంతకుముందు గుడ్‌బై ట్రైలర్ లాంచ్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో ప్రమోషన్ల కోసం కూడా ఇలాంటి హాట్ డ్రెస్సుల్లో తన అందాల ఆరబోత డోసు పెంచింది రష్మిక మందన్నా. పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన ఆమెకు బాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కట్టాయి.
(Rashmika Instagram)(5 / 5)
Rashmika Madanna in Golden Lehenga: ఈ గుడ్‌బై మూవీ తర్వాత బాలీవుడ్‌లోనే ఆమె మిషన్ మజ్నూ, యానిమల్ మూవీలు చేస్తోంది. వీటికితోడు పుష్ప 2 షూటింగ్‌లో కూడా బిజీ కానుంది. రష్మిక తన డ్రెస్సింగ్ స్టైల్‌తో బాలీవుడ్‌లో ఓ ఫ్యాషన్ ఐకాన్‌గా నిలుస్తోంది.
(Rashmika Instagram)ఇతర గ్యాలరీలు