తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Best Camera Smartphones Of 2022 | ఐఫోన్‌కు మించిన క్వాలిటీ వచ్చిన ఫోన్‌లు ఇవే!

Best Camera Smartphones of 2022 | ఐఫోన్‌కు మించిన క్వాలిటీ వచ్చిన ఫోన్‌లు ఇవే!

16 October 2022, 13:59 IST

మంచి కెమెరా కలిగిన ఫోన్ అనగానే టక్కున ఐఫోన్ పేరు చెప్తారు. అయితే ఈ 2022లో లాంచ్ అయిన iPhone 14 Proలో అద్భుతమైన కెమెరాతో వచ్చింది. కేవలం ఐఫోన్లు మాత్రమే కాకుండా మిగతా ఆండ్రాయిడ్ మోడళ్లలోనూ ఉత్తమ కెమెరా కలిగిన ఫోన్‌లు వచ్చాయి. ఆ జాబితా ఇక్కడ ఇచ్చాం, చూడండి.

మంచి కెమెరా కలిగిన ఫోన్ అనగానే టక్కున ఐఫోన్ పేరు చెప్తారు. అయితే ఈ 2022లో లాంచ్ అయిన iPhone 14 Proలో అద్భుతమైన కెమెరాతో వచ్చింది. కేవలం ఐఫోన్లు మాత్రమే కాకుండా మిగతా ఆండ్రాయిడ్ మోడళ్లలోనూ ఉత్తమ కెమెరా కలిగిన ఫోన్‌లు వచ్చాయి. ఆ జాబితా ఇక్కడ ఇచ్చాం, చూడండి.
Samsung Galaxy S22 Ultra ఫోన్ ఫోటోగాఫర్లకు మంచి ఆప్షన్. శామ్సంగ్ కలర్ ట్యూనింగ్ చాలా బాగుంది. దీనిలోని 108MP కెమెరా రాత్రిపూట అద్భుతాలు చేయగలదు. 10X ఆప్టికల్ జూమ్ కెమెరా, వీడియో రికార్డింగ్ పనితీరు ఆకట్టుకుంటుంది. పోర్ట్రెయిట్ ఫోటోలు కూడా ముందు, వెనుక కెమెరా సెన్సార్‌ల నుండి తీయావచ్చు. గొప్ప బోకె ఎఫెక్ట్‌లు, సబ్జెక్ట్ కటౌట్‌ను కలిగి ఉంటాయి. ప్రస్తుతం Amazonలో ఈ ఫోన్ ధర బేస్ 256GB మోడల్ కోసం రూ. 99,999/-
(1 / 6)
Samsung Galaxy S22 Ultra ఫోన్ ఫోటోగాఫర్లకు మంచి ఆప్షన్. శామ్సంగ్ కలర్ ట్యూనింగ్ చాలా బాగుంది. దీనిలోని 108MP కెమెరా రాత్రిపూట అద్భుతాలు చేయగలదు. 10X ఆప్టికల్ జూమ్ కెమెరా, వీడియో రికార్డింగ్ పనితీరు ఆకట్టుకుంటుంది. పోర్ట్రెయిట్ ఫోటోలు కూడా ముందు, వెనుక కెమెరా సెన్సార్‌ల నుండి తీయావచ్చు. గొప్ప బోకె ఎఫెక్ట్‌లు, సబ్జెక్ట్ కటౌట్‌ను కలిగి ఉంటాయి. ప్రస్తుతం Amazonలో ఈ ఫోన్ ధర బేస్ 256GB మోడల్ కోసం రూ. 99,999/-(Amritanshu / HT Tech)
iPhone 14 Pro Maxలోని 48MP ప్రధాన కెమెరా, కొత్త 12MP అల్ట్రా-వైడ్ కెమెరాతో రాత్రి వేళలో కూడా ప్రకాశవంతమైన, వివరణాత్మక ఫోటోలను తీయవచ్చు. అలాగే పగటిపూట ఇంకా గొప్ప ఫోటోలను చిత్రీకరించగలదు. మాక్రో మోడ్ చాలా బాగుంది, 3X జూమ్ కూడా ఆకట్టుకుంటుంది. వీడియోల కోసం కూడా సాటిలేని డైనమిక్ పరిధి, గొప్ప నాయిస్ సప్రెషన్‌తో ఆకట్టుకుంటుంది. iPhone 14 Pro 128GB వేరియంట్ ధర, రూ. 129,900/-
(2 / 6)
iPhone 14 Pro Maxలోని 48MP ప్రధాన కెమెరా, కొత్త 12MP అల్ట్రా-వైడ్ కెమెరాతో రాత్రి వేళలో కూడా ప్రకాశవంతమైన, వివరణాత్మక ఫోటోలను తీయవచ్చు. అలాగే పగటిపూట ఇంకా గొప్ప ఫోటోలను చిత్రీకరించగలదు. మాక్రో మోడ్ చాలా బాగుంది, 3X జూమ్ కూడా ఆకట్టుకుంటుంది. వీడియోల కోసం కూడా సాటిలేని డైనమిక్ పరిధి, గొప్ప నాయిస్ సప్రెషన్‌తో ఆకట్టుకుంటుంది. iPhone 14 Pro 128GB వేరియంట్ ధర, రూ. 129,900/-(Amritanshu / HT Tech)
iQOO 9T లోని కెమెరా రాత్రిపూట ఆకట్టుకుంటుంది, పగటిపూట కూడా ప్రకాశవంతమైన ఫోటోలను తీస్తుంది. iQOO 9T మంచి పోర్ట్రెయిట్ ఫోటోల కోసం 2x జూమ్ పోర్ట్రెయిట్ కెమెరాను కూడా అందిస్తుంది. ఇందులోని Snapdragon 8+ Gen 1 చిప్ , V1+ చిప్ ఫోన్‌ను చల్లగా ఉంచుతాయి, ఇవి ఇమేజ్ ప్రాసెసింగ్‌లోనూ సహాయపడతాయి. ఈ ఫోన్ ధర, రూ. 49,999/-
(3 / 6)
iQOO 9T లోని కెమెరా రాత్రిపూట ఆకట్టుకుంటుంది, పగటిపూట కూడా ప్రకాశవంతమైన ఫోటోలను తీస్తుంది. iQOO 9T మంచి పోర్ట్రెయిట్ ఫోటోల కోసం 2x జూమ్ పోర్ట్రెయిట్ కెమెరాను కూడా అందిస్తుంది. ఇందులోని Snapdragon 8+ Gen 1 చిప్ , V1+ చిప్ ఫోన్‌ను చల్లగా ఉంచుతాయి, ఇవి ఇమేజ్ ప్రాసెసింగ్‌లోనూ సహాయపడతాయి. ఈ ఫోన్ ధర, రూ. 49,999/-(Amritanshu / HT Tech)
ఇటీవలే లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7 ప్రో కూడా ఫోటోగ్రాఫర్‌లకు అద్భుతమైన ఫోన్. దీని కెమెరా కలర్ టోన్‌లు, గొప్ప ఎక్స్‌పోజర్ మేనేజ్‌మెంట్‌తో మమ్మల్ని ఆకట్టుకుంది. స్కిన్ టోన్‌లు, అద్భుతమైన నైట్ సైట్ ఫోటోలతో ఈ ఫోన్ ఐఫోన్‌ను కూడా బీట్ చేస్తుంది.5X ఆప్టికల్ టెలిఫోటో కెమెరా జూమ్ ఉంది, Google AI అలాగే ML అల్గారిథమ్‌లు ఫోటోల నాణ్యతను మెరుగుపరచగలవు. ఈ ఫోన్ ధర, రూ. 84,999/-
(4 / 6)
ఇటీవలే లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7 ప్రో కూడా ఫోటోగ్రాఫర్‌లకు అద్భుతమైన ఫోన్. దీని కెమెరా కలర్ టోన్‌లు, గొప్ప ఎక్స్‌పోజర్ మేనేజ్‌మెంట్‌తో మమ్మల్ని ఆకట్టుకుంది. స్కిన్ టోన్‌లు, అద్భుతమైన నైట్ సైట్ ఫోటోలతో ఈ ఫోన్ ఐఫోన్‌ను కూడా బీట్ చేస్తుంది.5X ఆప్టికల్ టెలిఫోటో కెమెరా జూమ్ ఉంది, Google AI అలాగే ML అల్గారిథమ్‌లు ఫోటోల నాణ్యతను మెరుగుపరచగలవు. ఈ ఫోన్ ధర, రూ. 84,999/-(Amritanshu / HT Tech)
భారతదేశంలో కంపెనీ ఫ్లాగ్‌షిప్ అయిన Xiaomi 12 Pro మరొక గొప్ప కెమెరా స్మార్ట్‌ఫోన్. వెనుకవైపు మూడు 50MP కెమెరాల ట్రిపుల్‌తో, Xiaomi 12 Pro ప్రకాశవంతమైన, కలర్ గ్రేడింగ్ ఫోటోలను అందిస్తుంది. పోర్ట్రెయిట్‌లను తీయడానికి 50MP జూమ్ కెమెరా గొప్ప సహాయం చేస్తుంది. ఈ ఫోన్ ధర, రూ. 54,999/-
(5 / 6)
భారతదేశంలో కంపెనీ ఫ్లాగ్‌షిప్ అయిన Xiaomi 12 Pro మరొక గొప్ప కెమెరా స్మార్ట్‌ఫోన్. వెనుకవైపు మూడు 50MP కెమెరాల ట్రిపుల్‌తో, Xiaomi 12 Pro ప్రకాశవంతమైన, కలర్ గ్రేడింగ్ ఫోటోలను అందిస్తుంది. పోర్ట్రెయిట్‌లను తీయడానికి 50MP జూమ్ కెమెరా గొప్ప సహాయం చేస్తుంది. ఈ ఫోన్ ధర, రూ. 54,999/-(Amritanshu / HT Tech)

    ఆర్టికల్ షేర్ చేయండి