తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /   Munmun Dutta : సోలో ట్రిప్​ని ఎంజాయ్ చేస్తున్న మున్మున్..

Munmun Dutta : సోలో ట్రిప్​ని ఎంజాయ్ చేస్తున్న మున్మున్..

23 July 2022, 14:01 IST

తారక్ మెహతా నటి మున్మున్ దత్తా తన సోలో ట్రిప్​ని బాగా ఎంజాయ్ చేస్తుంది. తాజాగా థాయ్​లాండ్ వెళ్లిన ఈ భామ అక్కడ కరెన్ తెగ మహిళలను కలిసి ఫోటోలు దిగింది. ఇన్​స్టాగ్రామ్​లో వాటిని పోస్ట్ చేస్తూ.. తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. 

  • తారక్ మెహతా నటి మున్మున్ దత్తా తన సోలో ట్రిప్​ని బాగా ఎంజాయ్ చేస్తుంది. తాజాగా థాయ్​లాండ్ వెళ్లిన ఈ భామ అక్కడ కరెన్ తెగ మహిళలను కలిసి ఫోటోలు దిగింది. ఇన్​స్టాగ్రామ్​లో వాటిని పోస్ట్ చేస్తూ.. తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. 
మున్మున్ దత్తా ప్రయాణాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. తరచూ ట్రావెల్ చేస్తూ ఉంటూ.. అక్కడి సంస్కృతులను, సంప్రాదాయాలను ఇన్​స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.  
(1 / 8)

ఇటీవల సోలో ట్రిప్‌లో భాగంగా థాయ్​లాండ్ వెళ్లిన మున్మున్ అక్కడి కరెన్ తెగవారిని కలిసింది. వారితో కలిసి ఫోటోలు దిగి పోస్ట్ చేసింది. 
(2 / 8)

థాయిలాండ్​లోని వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించింది. 
(3 / 8)
థాయిలాండ్​లోని వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించింది. 
ఈ ఫోటోలలో ఆమె చాలా సింపుల్​గా కనిపించింది. బ్లూకలర్ గౌన్​లో.. సైడ్​ స్లిట్​ వచ్చి.. తెల్లని పువ్వులతో డ్రెస్ ఆకట్టుకునేలా ఉంది. 
(4 / 8)

థాయిలాండ్​లోని పలు ఆలయాలను సందర్శిస్తూ.. ఫోటోలు దిగి పోస్టు చేసింది ఈ భామ.
(5 / 8)

ఆమె తన డ్రెస్​ని ఎల్లో, తెల్లని బూట్లతో పెయిర్ చేసింది. అంతేకాకుండా నల్లని టోపితో సింపుల్​గా తనని తాను యాక్సిసరైజ్ చేసుకుంది. 
(6 / 8)

అక్కడ తెగ వారితో ఫోటోలు దిగి పోస్టు చేస్తూ… ‘’Years ago when I read about them, or saw them in various documentaries,I was intrigued. Finally had the opportunity to visit the Karen tribe women here , an indigenous community found in Thailand-Burma border region. Their stories are fascinating'' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి