తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Toyota Yaris Cross Suv : ఆల్​ న్యూ టయోటా యారిస్​ క్రాస్​ ఎస్​యూవీ.. ఇదిగో!

Toyota Yaris Cross SUV : ఆల్​ న్యూ టయోటా యారిస్​ క్రాస్​ ఎస్​యూవీ.. ఇదిగో!

16 May 2023, 12:02 IST

Toyota Yaris Cross SUV : సరికొత్త ఎస్​యూవీని ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టయోటా. దీని పేరు టయోటా యారిస్​ క్రాస్​. ఈ ఎస్​యూవీ విశేషాలను ఇక్కడ చూద్దాము..

  • Toyota Yaris Cross SUV : సరికొత్త ఎస్​యూవీని ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టయోటా. దీని పేరు టయోటా యారిస్​ క్రాస్​. ఈ ఎస్​యూవీ విశేషాలను ఇక్కడ చూద్దాము..
అర్బన్​ క్రూజర్​ ఐకాన్​ ఆధారంగా రూపొందించిన యారిస్​ క్రాస్​ ఎస్​యూవీని అంతర్జాతీయ మార్కెట్​లో ఆవిష్కరించింది టయోటా. ఈ మోడల్​ తొలుత ఇండోనేషియాలో సేల్​కు వెళ్లనుంది.
(1 / 7)

ఈ ఎస్​యూవీ.. హ్యుందాయ్​ క్రేటాకు గట్టిపోటీనిస్తుంది మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.
(2 / 7)

డీఎన్​జీఏ ఆర్కిటెక్టర్​ ప్లాట్​ఫార్మ్​పై ఈ ఎస్​యూవీని రూపొందించారు. 
(3 / 7)
డీఎన్​జీఏ ఆర్కిటెక్టర్​ ప్లాట్​ఫార్మ్​పై ఈ ఎస్​యూవీని రూపొందించారు. 
ఈ యారిస్​ క్రాస్​ ఎస్​యూవీ పొడవు 4,310 ఎంఎం. వీల్​బేస్​ 2,620ఎంఎం. హ్యుందాయ్​ క్రేటాతో పోల్చుకుంటే.. ఈ కారు పెద్దగా ఉంటుంది!
(4 / 7)

టయోటా యారిస్​ క్రాస్​ ఎస్​యూవీ ఫ్రెంట్​ లుక్​ ఇలా బోల్డ్​గా, మస్క్యులర్​గా ఉంటుంది.
(5 / 7)

ఇక కేబిన్​ విషయానికొస్తే.. యారిస్​ క్రాస్​లో మల్టీ లేయర్డ్​ డాష్​బోర్డ్​, పెద్ద టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​లు వస్తున్నాయి. ఫుల్లీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ కూడా వస్తోంది.
(6 / 7)

ఈ ఎస్​యూవీలో పెట్రోల్​, పెట్రోల్​ హైబ్రీడ్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఈ-సీవీటీ గేర్​బాక్స్​ లభిస్తోంది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి