తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Royal Enfield Classic 350 : భారీగా పెరిగిన రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 ధర..!

Royal Enfield Classic 350 : భారీగా పెరిగిన రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 ధర..!

30 May 2023, 6:37 IST

Royal Enfield Classic 350 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 ధర పెరిగింది. ఈ బైక్​పై 2023లో తొలిసారిగా ప్రైజ్​ హైక్​ తీసుకుంది రాయల్​ ఎన్​ఫీల్డ్​ సంస్థ. 

  • Royal Enfield Classic 350 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 ధర పెరిగింది. ఈ బైక్​పై 2023లో తొలిసారిగా ప్రైజ్​ హైక్​ తీసుకుంది రాయల్​ ఎన్​ఫీల్డ్​ సంస్థ. 
ముడిసరకు ధరలు, బీఎస్​6 ఫేజ్​ 2 నార్మ్​ అమలు కారణాలతో ధరను పెంచినట్టు రాయల్​ ఎన్​ఫీల్డ్​ చెబుతోంది.
(1 / 6)
ముడిసరకు ధరలు, బీఎస్​6 ఫేజ్​ 2 నార్మ్​ అమలు కారణాలతో ధరను పెంచినట్టు రాయల్​ ఎన్​ఫీల్డ్​ చెబుతోంది.(Royal Enfield)
తాజా పెంపుతో రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 ఎక్స్​షోరూం ధర రూ. 1.93లక్షలు- రూ. 2.25లక్షల మధ్యలో ఉండనుంది.
(2 / 6)
తాజా పెంపుతో రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 ఎక్స్​షోరూం ధర రూ. 1.93లక్షలు- రూ. 2.25లక్షల మధ్యలో ఉండనుంది.(Royal Enfield)
রয়্যাল এনফিল্ড চালানোর সময়ে যে ইঞ্জিনের কাঁপুনি অনুভব করা যায়, সেটি এবার কমতে পারে। নতুন Meteor 350-র ইঞ্জিন ব্যবহার করা হয়েছে এই Classic 350-তে। ছবি : রয়্যাল এনফিল্ড 
(3 / 6)
রয়্যাল এনফিল্ড চালানোর সময়ে যে ইঞ্জিনের কাঁপুনি অনুভব করা যায়, সেটি এবার কমতে পারে। নতুন Meteor 350-র ইঞ্জিন ব্যবহার করা হয়েছে এই Classic 350-তে। ছবি : রয়্যাল এনফিল্ড (Royal Enfield)
ఈ రెట్రో బైక్​ ఫ్రెంట్​, రేర్​ వీల్స్​కు డిస్క్​ బ్రేక్స్​ లభిస్తున్నాయి. డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​ కూడా వస్తోంది. 41ఎంఎం టెలిస్కోపిక్​ ఫోర్క్స్​తో ఫ్రెంట్​లో, డ్యూయెల్​ షాక్​ అబ్సార్బర్స్​తో రేర్​లో సస్పెన్షన్​ సిస్టెమ్​ ఉంటుంది.
(4 / 6)
ఈ రెట్రో బైక్​ ఫ్రెంట్​, రేర్​ వీల్స్​కు డిస్క్​ బ్రేక్స్​ లభిస్తున్నాయి. డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​ కూడా వస్తోంది. 41ఎంఎం టెలిస్కోపిక్​ ఫోర్క్స్​తో ఫ్రెంట్​లో, డ్యూయెల్​ షాక్​ అబ్సార్బర్స్​తో రేర్​లో సస్పెన్షన్​ సిస్టెమ్​ ఉంటుంది.(Royal Enfield)
టియర్​డ్రాప్​ షేప్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, సర్క్యులర్​ హెడ్​ల్యాంప్​ యూనిట్​, వైడ్​ హ్యాండిల్​ బార్​, రైడర్​ ఓన్లీ సాడిల్​, మెటాలిక్​ రేర్​ ఫెండర్​, సెమీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ వంటివి వస్తున్నాయి.
(5 / 6)
టియర్​డ్రాప్​ షేప్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, సర్క్యులర్​ హెడ్​ల్యాంప్​ యూనిట్​, వైడ్​ హ్యాండిల్​ బార్​, రైడర్​ ఓన్లీ సాడిల్​, మెటాలిక్​ రేర్​ ఫెండర్​, సెమీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ వంటివి వస్తున్నాయి.(Royal Enfield)
ఈ ప్రైజ్​ పాయింట్​లో ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350.. బెెనెల్లీ ఇంపేరియల్​ 400, హోండా హైనెస్​ సీబీ350, జావా 42 వంటి బైక్స్​కు పోటీనిస్తుంది.
(6 / 6)
ఈ ప్రైజ్​ పాయింట్​లో ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350.. బెెనెల్లీ ఇంపేరియల్​ 400, హోండా హైనెస్​ సీబీ350, జావా 42 వంటి బైక్స్​కు పోటీనిస్తుంది.(Royal Enfield)

    ఆర్టికల్ షేర్ చేయండి