తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Noida Twin Towers Demolished : 9 సెకన్లలో.. పేకమేడల్లా కూలిన ‘ట్విన్​ టవర్స్​!’

Noida twin towers demolished : 9 సెకన్లలో.. పేకమేడల్లా కూలిన ‘ట్విన్​ టవర్స్​!’

28 August 2022, 16:35 IST

Noida twin towers demolished today : 9ఏళ్ల వివాదానికి తెరపడింది! నోయిడా ట్విన్​ టవర్స్​.. ఆదివారం మధ్యాహ్నం నేలమట్టమయ్యాయి. 3700 పేలుడు పదార్థాల వినియోగంతో.. 9 సెకన్లలోనే నోయిడా ట్విన్​ టవర్స్​ కుప్పకూలాయి.

Noida twin towers demolished today : 9ఏళ్ల వివాదానికి తెరపడింది! నోయిడా ట్విన్​ టవర్స్​.. ఆదివారం మధ్యాహ్నం నేలమట్టమయ్యాయి. 3700 పేలుడు పదార్థాల వినియోగంతో.. 9 సెకన్లలోనే నోయిడా ట్విన్​ టవర్స్​ కుప్పకూలాయి.

Noida twin towers demolition : నోయిడా ట్విన్​ టవర్స్​ కూల్చివేత ఫొటోలు
(1 / 5)
Noida twin towers demolition : నోయిడా ట్విన్​ టవర్స్​ కూల్చివేత ఫొటోలు(Raj K Raj/ Hindustan Times)
Noida twin towers demolition : 9 సెకన్లలోనే కుప్పకూలిన ట్విన్​ టవర్స్​
(2 / 5)
Noida twin towers demolition : 9 సెకన్లలోనే కుప్పకూలిన ట్విన్​ టవర్స్​(Raj K Raj/Hindustan Times)
Noida twin towers demolition : ట్విన్​ టవర్స్​ కుప్పకూలడంతో పరిసర ప్రాంతాల్లో అలుముకున్న దుమ్ము, ధూళి.
(3 / 5)
Noida twin towers demolition : ట్విన్​ టవర్స్​ కుప్పకూలడంతో పరిసర ప్రాంతాల్లో అలుముకున్న దుమ్ము, ధూళి.(Raj K Raj/Hindustan Times)
Noida twin towers demolition : అక్రమ కట్టడాల కారణంతో.. ట్విన్​ టవర్స్​ను కూల్చివేయాలని 2021లో సుప్రీంకోర్టు ఆదేశించింది.
(4 / 5)
Noida twin towers demolition : అక్రమ కట్టడాల కారణంతో.. ట్విన్​ టవర్స్​ను కూల్చివేయాలని 2021లో సుప్రీంకోర్టు ఆదేశించింది.(Raj K Raj/Hindustan Times)
Noida twin towers demolition : ట్విన్​ టవర్స్​ కూల్చివేత నేపథ్యంలో.. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
(5 / 5)
Noida twin towers demolition : ట్విన్​ టవర్స్​ కూల్చివేత నేపథ్యంలో.. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.(Raj K Raj/Hindustan Times)

    ఆర్టికల్ షేర్ చేయండి