Maruti Suzuki Jimny : థార్‌కు ధీటుగా మారుతీ జిమ్నీ.. ఆటో ఎక్స్‌పోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్!
16 January 2023, 7:47 IST
Maruti Suzuki Jimny : ఆటో ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న జిమ్నీని ఆవిష్కరించింది మారుతీ సుజుకీ. ఈ మారుతీ సుజుకీ జిమ్నీ.. ఆటో ఎక్స్పో 2023లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. లాంచ్ తర్వాత.. ఈ జిమ్నీ మహీంద్రా థార్‌కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. మరి ఈ వెహికిల్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
- Maruti Suzuki Jimny : ఆటో ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న జిమ్నీని ఆవిష్కరించింది మారుతీ సుజుకీ. ఈ మారుతీ సుజుకీ జిమ్నీ.. ఆటో ఎక్స్పో 2023లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. లాంచ్ తర్వాత.. ఈ జిమ్నీ మహీంద్రా థార్‌కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. మరి ఈ వెహికిల్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.