తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kia Carens Ambulance : కియా క్యారెన్స్​ అంబులెన్స్​, పోలీస్​ కారు ఆవిష్కరణ

Kia Carens Ambulance : కియా క్యారెన్స్​ అంబులెన్స్​, పోలీస్​ కారు ఆవిష్కరణ

16 January 2023, 10:22 IST

Kia Carens Ambulance : ఆటో ఎక్స్​పో 2023లో వివిధ సంస్థలు తమ బెస్ట్​ మోడల్స్​ను ప్రదర్శించాయి. కియా మోటార్స్​ కూడా వివిధ మోడల్స్​ను బయటకు తీసుకొచ్చింది. వీటిల్లో కియా క్యారెన్స్​ అంబులెన్స్​, పోలీస్​ కారు ఇప్పుడు టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారాయి. ప్రజా సేవ కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు. స్టాండర్డ్​ కియా క్యారెన్స్​ను అంబులెన్స్​, పోలీస్​ కారుగా మార్చారు.

  • Kia Carens Ambulance : ఆటో ఎక్స్​పో 2023లో వివిధ సంస్థలు తమ బెస్ట్​ మోడల్స్​ను ప్రదర్శించాయి. కియా మోటార్స్​ కూడా వివిధ మోడల్స్​ను బయటకు తీసుకొచ్చింది. వీటిల్లో కియా క్యారెన్స్​ అంబులెన్స్​, పోలీస్​ కారు ఇప్పుడు టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారాయి. ప్రజా సేవ కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు. స్టాండర్డ్​ కియా క్యారెన్స్​ను అంబులెన్స్​, పోలీస్​ కారుగా మార్చారు.
కియా కారెన్స్​ పోలీసు వాహనం ఇది. వైట్​, రెడ్​, బ్లూట్​ పెయింట్​ థీమ్​ను ఇందులో చూడవచ్చు. అదనంగా సైరన్​ కూడా వస్తోంది.
(1 / 6)
కియా కారెన్స్​ పోలీసు వాహనం ఇది. వైట్​, రెడ్​, బ్లూట్​ పెయింట్​ థీమ్​ను ఇందులో చూడవచ్చు. అదనంగా సైరన్​ కూడా వస్తోంది.(HT AUTO)
ఆటో ఎక్స్​పో 2023లో సెంటర్​ ఆఫ్​ అట్రాక్షన్​గా నిలిచిన కియా క్యారెన్స్​ పోలీసు, అంబులెన్స్​ కారులు ఇవి. ఈ రెండింటినీ కియా క్యారెన్స్​ బేస్​ మోడల్​పైనే నిర్మించారు.
(2 / 6)
ఆటో ఎక్స్​పో 2023లో సెంటర్​ ఆఫ్​ అట్రాక్షన్​గా నిలిచిన కియా క్యారెన్స్​ పోలీసు, అంబులెన్స్​ కారులు ఇవి. ఈ రెండింటినీ కియా క్యారెన్స్​ బేస్​ మోడల్​పైనే నిర్మించారు.(HT AUTO)
కియా క్యారెన్స్​ అంబులెన్స్​ కారులో రెండు, మూడు రోలు ఉండవు. వాటికి బదులుగా ఓ బెడ్​ ఉంటుంది. అత్యవసర సేవలకు కావాల్సిన పరికరాలు క్యాబిన్​లో ఉంటాయి.
(3 / 6)
కియా క్యారెన్స్​ అంబులెన్స్​ కారులో రెండు, మూడు రోలు ఉండవు. వాటికి బదులుగా ఓ బెడ్​ ఉంటుంది. అత్యవసర సేవలకు కావాల్సిన పరికరాలు క్యాబిన్​లో ఉంటాయి.(HT AUTO)
సాధారణంగా కియా క్యారెన్స్​ను ఎంపీవీ అంటారు. కానీ ఈ రెండింటినీ పీబీవీ అంటున్నారు. అంటే.. పర్​పస్​ బిల్ట్​ వెహికిల్స్​ అని అర్థం.
(4 / 6)
సాధారణంగా కియా క్యారెన్స్​ను ఎంపీవీ అంటారు. కానీ ఈ రెండింటినీ పీబీవీ అంటున్నారు. అంటే.. పర్​పస్​ బిల్ట్​ వెహికిల్స్​ అని అర్థం.(HT AUTO)
కియా క్యారెన్స్​ పోలీసు కారులో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. కియా క్యారెన్స్​ ఎంపీవిని ఇది పోలి ఉంటుంది.
(5 / 6)
కియా క్యారెన్స్​ పోలీసు కారులో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. కియా క్యారెన్స్​ ఎంపీవిని ఇది పోలి ఉంటుంది.(HT AUTO)
ఇవి ప్రజలకు ఉపయోగపడంతో పాటు సంస్థ ఆదాయాన్ని కూడా పెంచుతాయని కియా మోటార్స్​ భావిస్తోంది.
(6 / 6)
ఇవి ప్రజలకు ఉపయోగపడంతో పాటు సంస్థ ఆదాయాన్ని కూడా పెంచుతాయని కియా మోటార్స్​ భావిస్తోంది.(HT AUTO)

    ఆర్టికల్ షేర్ చేయండి