Maruti Suzuki Jimny : థార్​కు ధీటుగా మారుతీ జిమ్నీ.. ఆటో ఎక్స్​పోలో సెంటర్​ ఆఫ్​ అట్రాక్షన్​!-in pics maruti suzuki jimny is one of the coolest cars at auto expo 2023 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Maruti Suzuki Jimny : థార్​కు ధీటుగా మారుతీ జిమ్నీ.. ఆటో ఎక్స్​పోలో సెంటర్​ ఆఫ్​ అట్రాక్షన్​!

Maruti Suzuki Jimny : థార్​కు ధీటుగా మారుతీ జిమ్నీ.. ఆటో ఎక్స్​పోలో సెంటర్​ ఆఫ్​ అట్రాక్షన్​!

Jan 16, 2023, 07:47 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Jan 16, 2023, 07:47 AM , IST

  • Maruti Suzuki Jimny : ఆటో ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న జిమ్నీని ఆవిష్కరించింది మారుతీ సుజుకీ. ఈ మారుతీ సుజుకీ జిమ్నీ.. ఆటో ఎక్స్​పో 2023లో సెంటర్​ ఆఫ్​ అట్రాక్షన్​గా నిలిచింది. లాంచ్​ తర్వాత.. ఈ జిమ్నీ మహీంద్రా థార్​కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. మరి ఈ వెహికిల్​ పిక్స్​పై మీరూ ఓ లుక్కేయండి.

ఆటో ఎక్స్​పో 2023లో సెంటర్​ ఆఫ్​ అట్రాక్షన్​గా నిలిచింది ఈ 5 డోర్​ మారుతీ జిమ్నీ.

(1 / 6)

2020 ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించిన 3 డోర్​ జిమ్నీ డిజైన్​తో ఇది పోలి ఉంటుంది. కానీ డోర్​ల సంఖ్య పెరగడంతో ఇంకొంతమంది ఇందులో కూర్చునేందుకు వీలు కలిగింది.

(2 / 6)

మారుతీ జిమ్నీ పొడవు 3,985ఎంఎం, వెడల్పు 1645 ఎంఎం, ఎత్తు 1720ఎంఎం. దీని వీల్​బేస్​ 2,590ఎంఎం.

(3 / 6)

మారుతీ సుజుకీ జిమ్నీలో 1.5 లీటర్​ కే158 పెట్రోల్​ ఇంజిన్​ ఉంది. ఇది 103 బీహెచ్​పీ పవర్​ను 134 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్​ మేన్యువల్​ లేదా 4 స్పీడ్​ టార్క్​ కన్వర్టర్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఉంటాయి. ఇదొక 4 వీల్​ డ్రైవ్​ వెహికిల్​.

(4 / 6)

మారుతీ జిమ్నీలో 6 ఎయిర్​బ్యాగ్స్​, స్టార్ట్​/ స్టాప్​ పుష్​ బటన్​, హెడ్​ల్యాంప్​ వాషర్స్​, ఆటోమెటిక్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, 9 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ విత్​ వయర్​లెస్​ ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లేలు లభిస్తున్నాయి.

(5 / 6)

మారుతీ సుజుకీ జిమ్నీ ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. అయితే.. దీనిని రూ. 10లక్షలు- రూ. 12లక్షల మధ్యలో లాంచ్​ చేసే అవకాశం ఉంది. జిమ్నీ బుకింగ్స్​ను మారుతీ సుజుకీ ప్రారంభించింది. నెక్సా డీలర్​షిప్​ షోరూంలలో రూ. 11వేలతో బుకింగ్​ చేసుకోవచ్చు.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు