Delhi cold wave : పర్వత ప్రాంతాల కన్నా ఢిల్లీలోనే చలి తీవ్రత ఎక్కువ!
09 January 2023, 13:43 IST
Delhi cold wave : ఉత్తర భారతంలో కోల్డ్ వేవ్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. వరుసగా ఐదో రోజు.. చలికి ఢిల్లీ గజగజలాడింది. పర్వత ప్రాంతాలు ఉండే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కన్నా.. ఢిల్లీలోనే చలి తీవ్రత ఎక్కువగా ఉండటం గమనార్హం. తాజా పరిణామాలతో ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో విమాన, రైలు, రోడ్డు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.