Delhi cold wave : కోల్డ్​ వేవ్​ గుప్పిట్లో ఢిల్లీ.. అత్యల్ప ఉష్ణోగ్రతలతో గజగజ!-in pics severe cold wave and fog conditions in delhi and surrounding states ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Severe Cold Wave And Fog Conditions In Delhi And Surrounding States

Delhi cold wave : కోల్డ్​ వేవ్​ గుప్పిట్లో ఢిల్లీ.. అత్యల్ప ఉష్ణోగ్రతలతో గజగజ!

Jan 08, 2023, 10:39 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Jan 08, 2023, 10:39 AM , IST

  • Delhi cold wave 2023 : ఉత్తర భారతంలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో మరికొన్ని రోజుల పాటు కోల్డ్​ వేవ్​ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. ఢిల్లీలో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కోల్డ్​ వేవ్​తో ఉత్తర భారతం గడగడలాడుతోంది. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. లక్నోలో.. ఆదివారం ఉదయం తీసిన ఫొటో ఇది. పొగమంచు కారణంగా విజిబులిటీ పడిపోయింది.

(1 / 6)

కోల్డ్​ వేవ్​తో ఉత్తర భారతం గడగడలాడుతోంది. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. లక్నోలో.. ఆదివారం ఉదయం తీసిన ఫొటో ఇది. పొగమంచు కారణంగా విజిబులిటీ పడిపోయింది.(ANI)

ఇక ఢిల్లీలో పరిస్థితులు అత్యంత విషమంగా ఉన్నాయి. సఫ్ధార్​జంగ్​ ప్రాంతంలో అత్యల్పంగా 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడి ప్రజలు చలికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

(2 / 6)

ఇక ఢిల్లీలో పరిస్థితులు అత్యంత విషమంగా ఉన్నాయి. సఫ్ధార్​జంగ్​ ప్రాంతంలో అత్యల్పంగా 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడి ప్రజలు చలికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.(ANI)

లక్నోలోని ఓ ప్రాంతాన్ని కప్పేసిన పొగమంచు

(3 / 6)

లక్నోలోని ఓ ప్రాంతాన్ని కప్పేసిన పొగమంచు(ANI)

కోల్డ్​ వేవ్​ కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో.. ఆదివారం దాదాపు 20 విమానాలు ఆలస్యమయ్యాయి.

(4 / 6)

కోల్డ్​ వేవ్​ కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో.. ఆదివారం దాదాపు 20 విమానాలు ఆలస్యమయ్యాయి.(ANI)

ఆదివారం ఉదయం.. ఢిల్లీలోని కర్తవ్యపథ్​లో తీసిన ఫొటో ఇది. ఢిల్లీలో మరో రెండు రోజుల పాటు కోల్డ్​ వేవ్​ కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది.

(5 / 6)

ఆదివారం ఉదయం.. ఢిల్లీలోని కర్తవ్యపథ్​లో తీసిన ఫొటో ఇది. ఢిల్లీలో మరో రెండు రోజుల పాటు కోల్డ్​ వేవ్​ కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది.(ANI)

చలి తీవ్రత పశ్చిమ్​ బెంగాల్​ను కూడా తాకింది. సిలిగురిలోని ఓ ప్రాంతంలో ఆదివారం ఉదయం తీసిన ఫొటో ఇది. పొగమంచు కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.

(6 / 6)

చలి తీవ్రత పశ్చిమ్​ బెంగాల్​ను కూడా తాకింది. సిలిగురిలోని ఓ ప్రాంతంలో ఆదివారం ఉదయం తీసిన ఫొటో ఇది. పొగమంచు కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.(ANI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు