తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bmw Ce 04 : బీఎండబ్ల్యూ నుంచి తొలి ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ఇవిగో పిక్స్​!

BMW CE 04 : బీఎండబ్ల్యూ నుంచి తొలి ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ఇవిగో పిక్స్​!

18 December 2022, 13:42 IST

BMW CE 04 : మార్కెట్​లో ఇప్పుడు ఎలక్ట్రిక్​ వాహనాల హవా నడుస్తోంది. ఆటు కార్స్​, ఇటు బైక్స్​.. పోటాపోటీగా లాంచ్​ అవుతున్నాయి. ఈ క్రమంలోనే.. బీఎండబ్ల్యూ సైతం తొలి ఎలక్ట్రిక్​ స్కూటర్​ను ఇటీవలే ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను బీఎండబ్ల్యూ సీఈ 04 అని పిలుస్తున్నారు. బైక్​ ఫొటోస్​తో పాటు మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి. 

  • BMW CE 04 : మార్కెట్​లో ఇప్పుడు ఎలక్ట్రిక్​ వాహనాల హవా నడుస్తోంది. ఆటు కార్స్​, ఇటు బైక్స్​.. పోటాపోటీగా లాంచ్​ అవుతున్నాయి. ఈ క్రమంలోనే.. బీఎండబ్ల్యూ సైతం తొలి ఎలక్ట్రిక్​ స్కూటర్​ను ఇటీవలే ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను బీఎండబ్ల్యూ సీఈ 04 అని పిలుస్తున్నారు. బైక్​ ఫొటోస్​తో పాటు మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
  •  
ఇండియాలో సీఈ 04 ఎలక్ట్రిక్​ స్కూటర్​ను ఇటీవలే ప్రదర్శనకు ఉంచింది బీఎండబ్ల్యూ మోటారాడ్​. ఇది బీఎండబ్ల్యూకి చెందిన తొలి ఎలక్ట్రిక్​ స్కూటర్​. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‍లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్ అయ్యింది.
(1 / 8)

ఈ బీఎండబ్ల్యూ సీఈ 04ను ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 130కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది తెలుస్తోంది. ఇందులో 8.9 కిలోవాట్ హవర్ (kWh) బ్యాటరీ ఉంటుంది. 2.3కిలోవాట్ చార్జర్ తో నాలుగు గంటల 20 నిమిషాల్లో ఈ బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుంది. 0 నుంచి 80 శాతం 3 గంటల 30 నిమిషాల్లో చార్జ్ అవుతుంది.
(2 / 8)

ఈ బీఎండబ్ల్యూ సీఈ 04లో లిక్విడ్ కూల్డ్ పర్మినెంట్ మ్యాగ్నెట్ సింక్రొనోస్ మోటార్ ఉంటుంది.
(3 / 8)

ఈ స్కూటర్‌ టాప్ స్పీడ్ గంటకు 120 కేఎంపీహెచ్​గా ఉంది. 2.6 సెకన్లలో 0 నుంచి 50 కేఎంపీహెచ్​ వేగాన్ని ఈ బైక్ అందుకోగలదు.
(4 / 8)

10.25 ఇంచుల టీఎఫ్‍టీ డిస్‍ప్లే ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ఉంది. స్మార్ట్​ఫోన్‍కు ఈ స్కూటర్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. కీలెస్ రైడ్, బీఎండబ్ల్యూ మోటరాడ్ కనెక్టివిటీ, ఏబీఎస్, ఏఎస్‍సీ, ఎలక్ట్రిక్ రివర్స్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి. 
(5 / 8)

బీఎండబ్ల్యూ సీఈ 04 సీటింగ్​ ఇలా ఉంటుంది.
(6 / 8)
బీఎండబ్ల్యూ సీఈ 04 సీటింగ్​ ఇలా ఉంటుంది.
ఇందులో ఎకో, రెయిన్​, రోడ్​ వంటి మూడు మోడ్స్​ ఉంటాయి.
(7 / 8)
ఇందులో ఎకో, రెయిన్​, రోడ్​ వంటి మూడు మోడ్స్​ ఉంటాయి.
ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇండియాలో వచ్చే నెలలో లాంచ్​ అవుతుందని ఊహాగానాలు ఉన్నాయి. దీని ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి