తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bharat Jodo Yatra Enters Delhi : ఢిల్లీలోకి భారత్​ జోడో యాత్ర.. పాల్గొన్న సోనియా, ప్రియాంక

Bharat Jodo Yatra enters Delhi : ఢిల్లీలోకి భారత్​ జోడో యాత్ర.. పాల్గొన్న సోనియా, ప్రియాంక

24 December 2022, 10:59 IST

Bharat Jodo Yatra enters Delhi : భారత్​ జోడో యాత్ర.. శనివారం దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో యాత్ర విజయవంతం చేసేందుకు కాంగ్రెస్​ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. యాత్రలో భాగంగా.. కాంగ్రెస్​ మాజీ అధ్యక్షురాలు సోనీయా గాంధీ, ప్రియాంక గాంధీలు.. రాహుల్​ గాంధీతో కలిసి నడిచారు.

  • Bharat Jodo Yatra enters Delhi : భారత్​ జోడో యాత్ర.. శనివారం దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో యాత్ర విజయవంతం చేసేందుకు కాంగ్రెస్​ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. యాత్రలో భాగంగా.. కాంగ్రెస్​ మాజీ అధ్యక్షురాలు సోనీయా గాంధీ, ప్రియాంక గాంధీలు.. రాహుల్​ గాంధీతో కలిసి నడిచారు.
భారత్​ జోడో యాత్ర.. శనివారం తెల్లవారుజామున ఢిల్లీలోకి ప్రవేశించింది. కార్యకర్తలు, నేతలతో రాహుల్​ గాంధీ యాత్రను కొనసాగించారు.
(1 / 6)
భారత్​ జోడో యాత్ర.. శనివారం తెల్లవారుజామున ఢిల్లీలోకి ప్రవేశించింది. కార్యకర్తలు, నేతలతో రాహుల్​ గాంధీ యాత్రను కొనసాగించారు.(INC Congress/ Twitter)
భారత్​ జోడో యాత్ర కోసం కాంగ్రెస్​ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలితంగా శనివారం ఉదయమే ఢిల్లీ రోడ్లు కిటకిటలాడాయి.
(2 / 6)
భారత్​ జోడో యాత్ర కోసం కాంగ్రెస్​ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలితంగా శనివారం ఉదయమే ఢిల్లీ రోడ్లు కిటకిటలాడాయి.(INC Congress/ Twitter)
హరియాణా ఫరీదాబాద్​లో నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది భారత్​ జోడో యాత్ర. ఈ క్రమంలో ఓ సభను ఏర్పాటు చేశారు. అందులో రాహుల్​ గాంధీ ప్రసంగించారు.
(3 / 6)
హరియాణా ఫరీదాబాద్​లో నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది భారత్​ జోడో యాత్ర. ఈ క్రమంలో ఓ సభను ఏర్పాటు చేశారు. అందులో రాహుల్​ గాంధీ ప్రసంగించారు.(ANI)
భారత్​ జోడో యాత్రను, రాహుల్​ గాంధీని చూసేందుకు ప్రజలు తరలివెళ్లారు.
(4 / 6)
భారత్​ జోడో యాత్రను, రాహుల్​ గాంధీని చూసేందుకు ప్రజలు తరలివెళ్లారు.(INC Congress/ Twitter)
రాహుల్​ గాంధీతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు.
(5 / 6)
రాహుల్​ గాంధీతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు.(INC Congress/ Twitter)
ప్రజలకు అభివాదం చేస్తూ.. యాత్రలో ముందుకు సాగుతున్న రాహుల్​ గాంధీ.
(6 / 6)
ప్రజలకు అభివాదం చేస్తూ.. యాత్రలో ముందుకు సాగుతున్న రాహుల్​ గాంధీ.(INC Congress/ Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి