తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Year End Discounts On Cars : ఇయర్​ ఎండ్​లో.. ఈ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్​!

Year end discounts on cars : ఇయర్​ ఎండ్​లో.. ఈ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్​!

18 December 2022, 9:32 IST

Year end discounts on cars in December 2022 : ఇయర్​ ఎండ్​ నేపథ్యంలో పలు సంస్థలు తమ వాహనాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. జీప్​ మెరీడియన్​పై ఏకంగా రూ. 2.5లక్షల వరకు డిస్కౌంట్​ ఉంది. వీటితో పాటు మరిన్ని కార్లపై ఉన్న డిస్కౌంట్ల వివరాలను ఇక్కడ చూడండి. అయితే.. ఇవి నగరం, షోరూం బట్టి ఆధారపడి ఉంటాయన్నది గుర్తుపెట్టుకోవాలి.

  • Year end discounts on cars in December 2022 : ఇయర్​ ఎండ్​ నేపథ్యంలో పలు సంస్థలు తమ వాహనాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. జీప్​ మెరీడియన్​పై ఏకంగా రూ. 2.5లక్షల వరకు డిస్కౌంట్​ ఉంది. వీటితో పాటు మరిన్ని కార్లపై ఉన్న డిస్కౌంట్ల వివరాలను ఇక్కడ చూడండి. అయితే.. ఇవి నగరం, షోరూం బట్టి ఆధారపడి ఉంటాయన్నది గుర్తుపెట్టుకోవాలి.
స్కోడా మిడ్​ సైజ్​ ఎస్​యూవీ కుషాక్​పై డిసెంబర్​లో రూ. 1.25లక్షల వరకు ఆఫర్స్​ లభిస్తున్నాయి. ఈ ఎస్​యూవీకి గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో ఇటీవలే 5 స్టార్​ రేటింగ్​ లభించింది.
(1 / 8)

మారుతీ సుజుకీ ఎస్​ ప్రెస్సోపై రూ. 75వేల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఇందులో 1.0లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. సీఎన్​జీ ఆప్షన్​ కూడా లభిస్తోంది.
(2 / 8)

ఇయర్​ ఎండ్​ డిస్కౌంట్​ కింద మారుతీ సెలేరియోపై రూ. 75వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఎస్​ప్రెస్సో విధంగానే సెలేరియాలో కూడా 1 లీటర్​ పెట్రోల్​  ఇంజిన్​, సీఎన్​జీ ఆప్షన్ ఉంది.
(3 / 8)

స్కోడా కుషాక్​ను పోలి ఉండే వోక్స్​వ్యాగన్​ టైగన్​పై రూ. 1లక్ష వరకు డిస్కౌంట్​ లభిస్తోంది. ఇందులో 8 వేరియంట్స్​ ఉన్నాయి. గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో దీనికి 5 స్టార్​ రేటింగ్​ వచ్చింది.
(4 / 8)

టాటా సఫారీపై రూ. 1లక్ష వరకు ఆఫర్స్​ ఉన్నాయి. ఇందులో డీజిల్​ ఇంజిన్​ మాత్రమే ఉంది. దీనికి మార్కెట్​లో మంచి డిమాండ్​ కనిపిస్తోంది.
(5 / 8)

జీప్​ కంపాస్​పై రూ. 1,5లక్షల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. జీప్​ వాహనాల ధరలు వచ్చే నెల నుంచి గరిష్ఠంగా 4శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈలోపే ఈ డిస్కౌంట్లను ఉపయోగించుకోవడం ఉత్తమం.
(6 / 8)

టాటా హారియర్​పై రూ. 1లక్ష వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ వెహికిల్​ ఎంజీ హెక్టార్​కు గట్టి పోటీనిస్తోంది.
(7 / 8)

జీప్​ మెరీడియన్​పై ఏకంగా రూ. 2.5లక్షల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
(8 / 8)
జీప్​ మెరీడియన్​పై ఏకంగా రూ. 2.5లక్షల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

    ఆర్టికల్ షేర్ చేయండి