తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  2023 Hyundai Verna : సరికొత్త హ్యుందాయ్​ వెర్నా లాంచ్​ డేట్​ ఫిక్స్​

2023 Hyundai Verna : సరికొత్త హ్యుందాయ్​ వెర్నా లాంచ్​ డేట్​ ఫిక్స్​

18 February 2023, 6:02 IST

2023 Hyundai Verna launch : సరికొత్త హ్యుందాయ్​ వెర్నా సెడాన్​.. మార్చ్​ 21న ఇండియా మార్కెట్​లో లాంచ్​కానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బుకింగ్స్​ ఇప్పటికే మొదలయ్యాయి. రూ. 25వేల టోకెన్​ అమౌంట్​తో వెర్నాను బుక్​ చేసుకోవచ్చు.

  • 2023 Hyundai Verna launch : సరికొత్త హ్యుందాయ్​ వెర్నా సెడాన్​.. మార్చ్​ 21న ఇండియా మార్కెట్​లో లాంచ్​కానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బుకింగ్స్​ ఇప్పటికే మొదలయ్యాయి. రూ. 25వేల టోకెన్​ అమౌంట్​తో వెర్నాను బుక్​ చేసుకోవచ్చు.
ఎస్​యూవీల కారణంగా సెడాన్​లకు ఈ మధ్య కాలంలో ఇండియాలో డిమాండ్​ తగ్గుతోంది. కానీ న్యూ జెన్​ వెర్నాకు మంచి ఆదరణ లభిస్తుందని హ్యుందాయ్​ ధీమాగా ఉంది.
(1 / 5)
ఎస్​యూవీల కారణంగా సెడాన్​లకు ఈ మధ్య కాలంలో ఇండియాలో డిమాండ్​ తగ్గుతోంది. కానీ న్యూ జెన్​ వెర్నాకు మంచి ఆదరణ లభిస్తుందని హ్యుందాయ్​ ధీమాగా ఉంది.(HT AUTO)
ఈ క్రమంలోనే సరికొత్త హ్యుందాయ్​ వెర్నాలో ఇంజిన్​తో పాటు పలు కీలక అంశాలను అప్డేట్​ చేశారు. ప్రస్తుతం ఉన్న 1.0 లీటర్​ టర్బో జీడీఐ ఇంజిన్​ను 1.5 లీటర్​ టర్బో జీడీఐ పెట్రోల్​ ఇంజిన్​తో రిప్లేస్​ చేస్తున్నారు.
(2 / 5)
ఈ క్రమంలోనే సరికొత్త హ్యుందాయ్​ వెర్నాలో ఇంజిన్​తో పాటు పలు కీలక అంశాలను అప్డేట్​ చేశారు. ప్రస్తుతం ఉన్న 1.0 లీటర్​ టర్బో జీడీఐ ఇంజిన్​ను 1.5 లీటర్​ టర్బో జీడీఐ పెట్రోల్​ ఇంజిన్​తో రిప్లేస్​ చేస్తున్నారు.(HT AUTO)
ఈ ఇంజిన్​లో 6 స్పీడ్​ మేన్యువల్​ లేదా 7 స్పీడ్​ డ్యూయెల్​ క్లచ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్​లో ఈ ఇంజిన్​ 158 బీహెచ్​పీ పవర్​ను, 250 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.
(3 / 5)
ఈ ఇంజిన్​లో 6 స్పీడ్​ మేన్యువల్​ లేదా 7 స్పీడ్​ డ్యూయెల్​ క్లచ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్​లో ఈ ఇంజిన్​ 158 బీహెచ్​పీ పవర్​ను, 250 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.(HT AUTO)
సరికొత్త హ్యుందాయ్​ వెర్నా నాలుగు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. అవి.. ఈఎక్స్​, ఎస్​, ఎస్​ఎక్స్​, ఎస్​ఎక్స్​(ఓ).
(4 / 5)
సరికొత్త హ్యుందాయ్​ వెర్నా నాలుగు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. అవి.. ఈఎక్స్​, ఎస్​, ఎస్​ఎక్స్​, ఎస్​ఎక్స్​(ఓ).(HT AUTO)
నెక్స్ట్​ జెన్​ హ్యుందాయ్​ వెర్నా ధరకు సంబంధించిన వివరాలను సంస్థ ప్రకటించాల్సి ఉంది.
(5 / 5)
నెక్స్ట్​ జెన్​ హ్యుందాయ్​ వెర్నా ధరకు సంబంధించిన వివరాలను సంస్థ ప్రకటించాల్సి ఉంది.(HT AUTO)

    ఆర్టికల్ షేర్ చేయండి