తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Delhi Air Quality : ఢిల్లీలో ఊపిరి పీల్చుకుంటే.. ఇక అంతే! దారుణంగా వాయు నాణ్యత!

Delhi air quality : ఢిల్లీలో ఊపిరి పీల్చుకుంటే.. ఇక అంతే! దారుణంగా వాయు నాణ్యత!

31 December 2022, 13:07 IST

Delhi air quality : ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత దారుణంగా మారింది. శుక్రవారం ఢిల్లీ ఏక్యూఐ 399గా నమోదైంది. ఈ విషయంపై సమావేశమైన అధికారులు.. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

  • Delhi air quality : ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత దారుణంగా మారింది. శుక్రవారం ఢిల్లీ ఏక్యూఐ 399గా నమోదైంది. ఈ విషయంపై సమావేశమైన అధికారులు.. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలో వాయు నాణ్యత ఆందోళనకర స్థితికి చేరింది. ఢిల్లీ ఈక్యూఐ(ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​) 369గా నమోదైంది. అంటే.. అక్కడి వాయు నాణ్యత అత్యంత దారుణంగా ఉన్నట్టు!
(1 / 6)
ఢిల్లీలో వాయు నాణ్యత ఆందోళనకర స్థితికి చేరింది. ఢిల్లీ ఈక్యూఐ(ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​) 369గా నమోదైంది. అంటే.. అక్కడి వాయు నాణ్యత అత్యంత దారుణంగా ఉన్నట్టు!(ANI)
ఎన్​సీఆర్​ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా.. ఢిల్లీ- ఎన్​సీఆర్​ ప్రాంతాల్లో కార్యాలయాలు.. తమ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం వెసులుబాటును కల్పించాయి. నిర్మాణ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.
(2 / 6)
ఎన్​సీఆర్​ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా.. ఢిల్లీ- ఎన్​సీఆర్​ ప్రాంతాల్లో కార్యాలయాలు.. తమ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం వెసులుబాటును కల్పించాయి. నిర్మాణ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.(HT FEED)
ఢిల్లీ వాయు నాణ్యత విషయంపై శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన అధికారులు.. పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయని అభిప్రాయపడ్డారు.
(3 / 6)
ఢిల్లీ వాయు నాణ్యత విషయంపై శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన అధికారులు.. పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయని అభిప్రాయపడ్డారు.(HT FEED)
ఏక్యూఐ 201-300 మధ్యలో ఉంటే ‘పూర్​’గాను, 301-400 మధ్యలో ఉంటే దారుణంగాను పరిగణిస్తారు. ఇక 400 దాటితే.. పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నట్టు అర్థం.
(4 / 6)
ఏక్యూఐ 201-300 మధ్యలో ఉంటే ‘పూర్​’గాను, 301-400 మధ్యలో ఉంటే దారుణంగాను పరిగణిస్తారు. ఇక 400 దాటితే.. పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నట్టు అర్థం.(ANI)
బీఎస్​-3 పెట్రోల్​, బీఎస్​-4 డీజిల్​ వాహనాలను రోడ్ల మీదకు అనుమతించాలా? వద్ద అనే విషయంపై ఢిల్లీ ప్రభుత్వం అతి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది.
(5 / 6)
బీఎస్​-3 పెట్రోల్​, బీఎస్​-4 డీజిల్​ వాహనాలను రోడ్ల మీదకు అనుమతించాలా? వద్ద అనే విషయంపై ఢిల్లీ ప్రభుత్వం అతి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది.(HT FEED)
ఢిల్లీలోని ఓ ప్రాంతంలో అలుముకున్న పొగమంచు..
(6 / 6)
ఢిల్లీలోని ఓ ప్రాంతంలో అలుముకున్న పొగమంచు..(HT FEED)

    ఆర్టికల్ షేర్ చేయండి