తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pakistan Floods : వరదలతో తీవ్ర నష్టం.. పాకిస్థాన్​ కోలుకునేది ఎప్పుడు?

Pakistan floods : వరదలతో తీవ్ర నష్టం.. పాకిస్థాన్​ కోలుకునేది ఎప్పుడు?

30 August 2022, 13:43 IST

Pakistan floods 2022 : దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పడిన ప్రకృతి విపత్తుకు పాకిస్థాన్​ గడగడలాడుతోంది. ఇప్పటికే పాకిస్థాన్​ వరదల కారణంగా ఆ దేశంలో 1000కిపైగా మంది మరణించారు. సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

  • Pakistan floods 2022 : దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పడిన ప్రకృతి విపత్తుకు పాకిస్థాన్​ గడగడలాడుతోంది. ఇప్పటికే పాకిస్థాన్​ వరదల కారణంగా ఆ దేశంలో 1000కిపైగా మంది మరణించారు. సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఆకస్మిక వరదలతో పాకిస్థాన్​ విలవిలలాడుతోంది. 1000 మందికిపైగా ప్రజలు మరణించారు. 33మిలియన్​ మందిపై వరదల ప్రభావం పడింది. ఆ దేశ జనాభాలో ఇది 15శాతం.
(1 / 6)
ఆకస్మిక వరదలతో పాకిస్థాన్​ విలవిలలాడుతోంది. 1000 మందికిపైగా ప్రజలు మరణించారు. 33మిలియన్​ మందిపై వరదల ప్రభావం పడింది. ఆ దేశ జనాభాలో ఇది 15శాతం.(AP)
పాకిస్థాన్​లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మరికొన్ని రోజుల పాటు అక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.
(2 / 6)
పాకిస్థాన్​లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మరికొన్ని రోజుల పాటు అక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.(AFP)
పాకిస్థాన్​ వరదల నేపథ్యంలో ఆ దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉంది.
(3 / 6)
పాకిస్థాన్​ వరదల నేపథ్యంలో ఆ దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉంది.(AFP)
ఇప్పటివరకు పాకిస్థాన్​ వరదలతో ఆ దేశానికి 10బిలియన్​ డాలర్ల నష్టం జరిగినట్టు అంచనా.
(4 / 6)
ఇప్పటివరకు పాకిస్థాన్​ వరదలతో ఆ దేశానికి 10బిలియన్​ డాలర్ల నష్టం జరిగినట్టు అంచనా.(AP)
మూడు దశాబ్దాల తర్వాత.. పాకిస్థాన్​లో ఈ స్థాయి వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి. 
(5 / 6)
మూడు దశాబ్దాల తర్వాత.. పాకిస్థాన్​లో ఈ స్థాయి వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి. (AP)
వరద నీటిలోనే మంచి నీరు కోసం ప్రజల పడిగాపులు
(6 / 6)
వరద నీటిలోనే మంచి నీరు కోసం ప్రజల పడిగాపులు(AP)

    ఆర్టికల్ షేర్ చేయండి