తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Arthritis Pain Relief Tips । చలికాలంలో ఈ చిట్కాలు పాటిస్తే.. ఆర్థరైటిస్ నొప్పులు వేధించవు!

Arthritis Pain Relief Tips । చలికాలంలో ఈ చిట్కాలు పాటిస్తే.. ఆర్థరైటిస్ నొప్పులు వేధించవు!

27 December 2022, 16:31 IST

Arthritis Pain Relief Tips:  చల్లటి వాతావరణం వల్ల కీళ్లలో నొప్పి పెరుగుతుంది. ఆర్థరైటిస్ రోగులకు శీతాకాలంలో ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. అయితే దీని నుంచి ఉపశమనం కలిగించే కొన్ని చిట్కాలు ఇక్కడ చూడండి.

  • Arthritis Pain Relief Tips:  చల్లటి వాతావరణం వల్ల కీళ్లలో నొప్పి పెరుగుతుంది. ఆర్థరైటిస్ రోగులకు శీతాకాలంలో ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. అయితే దీని నుంచి ఉపశమనం కలిగించే కొన్ని చిట్కాలు ఇక్కడ చూడండి.
కీళ్ల నొప్పులు చలికాలంలో  వ్యక్తులను నడవలేకుండా చేస్తాయి. కానీ మీరు కొన్ని సాధారణ చిట్కాలను పాటింఛి కూడా ,  ఈ నొప్పిని వదిలించుకోవచ్చు.
(1 / 6)
కీళ్ల నొప్పులు చలికాలంలో  వ్యక్తులను నడవలేకుండా చేస్తాయి. కానీ మీరు కొన్ని సాధారణ చిట్కాలను పాటింఛి కూడా ,  ఈ నొప్పిని వదిలించుకోవచ్చు.(Freepik)
संधिवात वेदना कमी करण्यासाठी स्वतःला उबदार ठेवणे आवश्यक आहे. हिवाळ्याच्या सुरुवातीपासूनच उबदार कपड्यांवर अवलंबून राहावे. शरीर उबदार असल्यास, वेदना खूपच कमी जाणवते.
(2 / 6)
संधिवात वेदना कमी करण्यासाठी स्वतःला उबदार ठेवणे आवश्यक आहे. हिवाळ्याच्या सुरुवातीपासूनच उबदार कपड्यांवर अवलंबून राहावे. शरीर उबदार असल्यास, वेदना खूपच कमी जाणवते.(Freepik)
చలికాలంలో వివిధ పనులు చేస్తూ యాక్టివ్ గా ఉందండి, శరీరానికి శ్రమ కల్పించండి, అవసరమైతే తేలికపాటి వ్యాయామం చేయవచ్చు.
(3 / 6)
చలికాలంలో వివిధ పనులు చేస్తూ యాక్టివ్ గా ఉందండి, శరీరానికి శ్రమ కల్పించండి, అవసరమైతే తేలికపాటి వ్యాయామం చేయవచ్చు.(Freepik)
 చలికాలంలో పాదాలకు సాక్స్, చేతులకు గ్లోవ్స్ తొడగండి. శరీరం వెచ్చగా ఉన్నప్పుడు రక్తప్రసరణ పెరుగుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగితే, నొప్పి చాలా వరకు తగ్గుతుంది.
(4 / 6)
 చలికాలంలో పాదాలకు సాక్స్, చేతులకు గ్లోవ్స్ తొడగండి. శరీరం వెచ్చగా ఉన్నప్పుడు రక్తప్రసరణ పెరుగుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగితే, నొప్పి చాలా వరకు తగ్గుతుంది.(Freepik)
 విటమిన్ D , ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ రెండు సమ్మేళనాలు ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడతాయి. మీ వింటర్ డైట్‌లో విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. ఇది కీళ్ల నొప్పులను బాగా తగ్గిస్తుంది.
(5 / 6)
 విటమిన్ D , ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ రెండు సమ్మేళనాలు ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడతాయి. మీ వింటర్ డైట్‌లో విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. ఇది కీళ్ల నొప్పులను బాగా తగ్గిస్తుంది.(Freepik)
 బరువు పెరగడం ద్వారా ఎముకలపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా, నొప్పి బాగా పెరుగుతుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోండి.  సాధారణ నడక , ఆరోగ్యకరమైన ఆహారం బరువును అదుపులో ఉంచుతుంది
(6 / 6)
 బరువు పెరగడం ద్వారా ఎముకలపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా, నొప్పి బాగా పెరుగుతుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోండి.  సాధారణ నడక , ఆరోగ్యకరమైన ఆహారం బరువును అదుపులో ఉంచుతుంది(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి