తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  New Year In Dubai । దుబాయ్‌లో న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటున్నారా? వీటిని మిస్ అవ్వొద్దు!

New Year in Dubai । దుబాయ్‌లో న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటున్నారా? వీటిని మిస్ అవ్వొద్దు!

27 December 2022, 19:42 IST

New Year 2023 in Dubai: 2022 ఏడాది దాదాపు ముగుంపుకు వచ్చేసింది, కొత్త సంవత్సరం 2023కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నూతన సంవత్సర వేడుకల కోసం దుబాయ్ ముస్తాబైంది, అదిరే ఆఫర్లతో స్వాగతం పలుకుతోంది.. ఓ లుక్ వేయండి.

  • New Year 2023 in Dubai: 2022 ఏడాది దాదాపు ముగుంపుకు వచ్చేసింది, కొత్త సంవత్సరం 2023కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నూతన సంవత్సర వేడుకల కోసం దుబాయ్ ముస్తాబైంది, అదిరే ఆఫర్లతో స్వాగతం పలుకుతోంది.. ఓ లుక్ వేయండి.
 దుబాయ్‌లో కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోబోతున్నారా? మీ న్యూ ఇయర్ ఈవ్‌ను చిరస్మరణీయంగా మార్చుకోవడానికి దుబాయ్‌లో తప్పనిసరిగా సందర్శించాల్సిన ఆరు ప్రదేశాలు ఇక్కడ తెలుసుకోండి. 
(1 / 7)
 దుబాయ్‌లో కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోబోతున్నారా? మీ న్యూ ఇయర్ ఈవ్‌ను చిరస్మరణీయంగా మార్చుకోవడానికి దుబాయ్‌లో తప్పనిసరిగా సందర్శించాల్సిన ఆరు ప్రదేశాలు ఇక్కడ తెలుసుకోండి. (Unsplash)
 అట్లాంటిస్ ది పామ్ దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని పామ్ జుమేరా శిఖరాగ్రంలో ఉన్న ఈ విలాసవంతమైన హోటల్ మీ కొత్త సంవత్సరానికి కిక్కేక్కించే ఆరంభాన్ని ఇవ్వగల ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి
(2 / 7)
 అట్లాంటిస్ ది పామ్ దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని పామ్ జుమేరా శిఖరాగ్రంలో ఉన్న ఈ విలాసవంతమైన హోటల్ మీ కొత్త సంవత్సరానికి కిక్కేక్కించే ఆరంభాన్ని ఇవ్వగల ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి(Unsplash)
 అట్లాంటిస్ ది పామ్ దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని పామ్ జుమేరా శిఖరాగ్రంలో ఉన్న ఈ విలాసవంతమైన హోటల్ మీ కొత్త సంవత్సరానికి కిక్కేక్కించే ఆరంభాన్ని ఇవ్వగల ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.
(3 / 7)
 అట్లాంటిస్ ది పామ్ దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని పామ్ జుమేరా శిఖరాగ్రంలో ఉన్న ఈ విలాసవంతమైన హోటల్ మీ కొత్త సంవత్సరానికి కిక్కేక్కించే ఆరంభాన్ని ఇవ్వగల ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.(Unsplash)
 సౌక్ మదీనాత్ జుమేరా: అద్భుతమైన అలంకరణలకు ప్రసిద్ధి చెందిన ఈ మార్కెట్ ప్రతి సంవత్సరం, ముఖ్యంగా కొత్త సంవత్సరం సందర్భంగా వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతం తినడానికి, తాగటానికి బెస్ట్ ఛాయిస్.
(4 / 7)
 సౌక్ మదీనాత్ జుమేరా: అద్భుతమైన అలంకరణలకు ప్రసిద్ధి చెందిన ఈ మార్కెట్ ప్రతి సంవత్సరం, ముఖ్యంగా కొత్త సంవత్సరం సందర్భంగా వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతం తినడానికి, తాగటానికి బెస్ట్ ఛాయిస్.(Unsplash)
గ్లోబల్ విలేజ్: మీరు ఈ ఒక్కచోటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 75 విభిన్న కొత్త సంవత్సర సంస్కృతులు, సంప్రదాయాలను చూడవచ్చు. మీకు ఇష్టమైన వ్యక్తులతో షాపింగ్ స్ప్రీని ఆస్వాదించవచ్చు,  రాత్రిని పసందైన విందుతో ముగించవచ్చు. 
(5 / 7)
గ్లోబల్ విలేజ్: మీరు ఈ ఒక్కచోటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 75 విభిన్న కొత్త సంవత్సర సంస్కృతులు, సంప్రదాయాలను చూడవచ్చు. మీకు ఇష్టమైన వ్యక్తులతో షాపింగ్ స్ప్రీని ఆస్వాదించవచ్చు,  రాత్రిని పసందైన విందుతో ముగించవచ్చు. (Unsplash)
 దుబాయ్ క్రూయిజ్: కొత్త సంవత్సర వేడుకలకు కిక్కిచే క్రూయిజ్ పార్టీ కంటే మెరుగైన మార్గం మరొకటి ఉండదు.  అది దుబాయ్‌లో ఉంటే దుమ్ము దుమారమే. 
(6 / 7)
 దుబాయ్ క్రూయిజ్: కొత్త సంవత్సర వేడుకలకు కిక్కిచే క్రూయిజ్ పార్టీ కంటే మెరుగైన మార్గం మరొకటి ఉండదు.  అది దుబాయ్‌లో ఉంటే దుమ్ము దుమారమే. (Unsplash)
బుర్జ్ ఖలీఫా: ప్రపంచంలోనే అతిపెద్ద భవనం, నూతన సంవత్సరాన్ని స్వాగతించే సందర్భంలో అసాధారణమైన బాణసంచా కాల్చడానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది లైవ్ బాణసంచా ప్రదర్శన రాత్రి 8:30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
(7 / 7)
బుర్జ్ ఖలీఫా: ప్రపంచంలోనే అతిపెద్ద భవనం, నూతన సంవత్సరాన్ని స్వాగతించే సందర్భంలో అసాధారణమైన బాణసంచా కాల్చడానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది లైవ్ బాణసంచా ప్రదర్శన రాత్రి 8:30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

    ఆర్టికల్ షేర్ చేయండి