తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi: డీప్ ఫేక్ వీడియోలపై ప్రధాని మోదీ ఆందోళన; మీడియాకు సూచన

PM Modi: డీప్ ఫేక్ వీడియోలపై ప్రధాని మోదీ ఆందోళన; మీడియాకు సూచన

HT Telugu Desk HT Telugu

17 November 2023, 14:01 IST

  • PM Modi cautions against 'deepfake' use: డీప్ ఫేక్ వీడియోలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ మేథ (artificial intelligence) ను దుర్వినియోగం చేయవద్దని హితవు పలికారు. ఈ తరహా దుర్వినియోగాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాకు సూచించారు. 

ప్రధాని మోదీ
ప్రధాని మోదీ
తదుపరి వ్యాసం