తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru News: పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఆఫీస్ కు వస్తే ఇన్సెంటివ్స్; బెంగళూరు లో ఉద్యోగులకు కంపెనీల ఆఫర్

Bengaluru news: పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఆఫీస్ కు వస్తే ఇన్సెంటివ్స్; బెంగళూరు లో ఉద్యోగులకు కంపెనీల ఆఫర్

HT Telugu Desk HT Telugu

29 March 2024, 13:41 IST

  • Bengaluru news: ఐటీకి ఫేమస్ అయిన బెంగళూరు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ లకు ఫేమస్ అయింది. ఉదయం, సాయంత్రం సమయాల్లో బెంగళూరులో ట్రాఫిక్ జామ్ కాని రోడ్ ఉండదంటే అతిశయోక్తి కాదు. రోడ్లపై ట్రాఫిక్ ను తగ్గించడానికి ప్రజా రవాణా వ్యవస్థను వాడుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం
తదుపరి వ్యాసం