తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Zomato: జొమాటో బంపరాఫర్.. ఒకటి కొంటె మరొకటి ఫ్రీ!

Zomato: జొమాటో బంపరాఫర్.. ఒకటి కొంటె మరొకటి ఫ్రీ!

09 April 2022, 18:53 IST

ఫుడ్ లవర్స్ కోసం జొమాటో బంపరాఫర్ ప్రకటించింది . బిర్యానీ కొంటే మరో బిర్యానీ ఫ్రీ అంటూ ఆఫర్ ప్రకటించింది. ఇది కేవలం హైదరాబాద్ మహా నగర ప్రజలకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

  • ఫుడ్ లవర్స్ కోసం జొమాటో బంపరాఫర్ ప్రకటించింది . బిర్యానీ కొంటే మరో బిర్యానీ ఫ్రీ అంటూ ఆఫర్ ప్రకటించింది. ఇది కేవలం హైదరాబాద్ మహా నగర ప్రజలకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
ఇక ఆర్డర్స్ బుక్ చేసుకుని కస్టమర్స్‌కు ఇచ్చే బిర్యానీ కూడా అట్లాంటి ఇట్లాంటి బిర్యానీ కాదు. అది కూడా ప్యారడైజ్ బిర్యానీ కావడం విశేషం.
(1 / 5)
ఇక ఆర్డర్స్ బుక్ చేసుకుని కస్టమర్స్‌కు ఇచ్చే బిర్యానీ కూడా అట్లాంటి ఇట్లాంటి బిర్యానీ కాదు. అది కూడా ప్యారడైజ్ బిర్యానీ కావడం విశేషం.(REUTERS)
ఈ ఆఫర్ పొందాలంటే జోమాటో యాప్‌లోకి వెళ్ళి పారడైస్‌కు చెందిన రెండు బిర్యానీ ఐటెమ్స్‌ను యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక ఐటెమ్‌కు మాత్రమే ఛార్జ్ చెస్తారు. అయితే ప్యారడైజ్ చికెన్, మటన్ బిర్యానీలపై మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది
(2 / 5)
ఈ ఆఫర్ పొందాలంటే జోమాటో యాప్‌లోకి వెళ్ళి పారడైస్‌కు చెందిన రెండు బిర్యానీ ఐటెమ్స్‌ను యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక ఐటెమ్‌కు మాత్రమే ఛార్జ్ చెస్తారు. అయితే ప్యారడైజ్ చికెన్, మటన్ బిర్యానీలపై మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది(REUTERS)
ఈ ఆఫర్‌లో Royal Mutton Biryani, Nizami Chicken Biryani, Special Chicken Biryani, Special Mutton Biryani ఉన్నాయి. కస్టమర్స్ నచ్చిన ఐటమ్ ఎంచుకోవచ్చు
(3 / 5)
ఈ ఆఫర్‌లో Royal Mutton Biryani, Nizami Chicken Biryani, Special Chicken Biryani, Special Mutton Biryani ఉన్నాయి. కస్టమర్స్ నచ్చిన ఐటమ్ ఎంచుకోవచ్చు
ఈ ఆఫర్ ద్వారా కస్టమర్‌లు రూ.279 నుంచి రూ.639 వరకు సేవ్ చేసుకోవచ్చు. బిర్యానీ లవర్స్‌కు ఈ ఆఫర్ పండుగే అనిపించవచ్చు
(4 / 5)
ఈ ఆఫర్ ద్వారా కస్టమర్‌లు రూ.279 నుంచి రూ.639 వరకు సేవ్ చేసుకోవచ్చు. బిర్యానీ లవర్స్‌కు ఈ ఆఫర్ పండుగే అనిపించవచ్చు

    ఆర్టికల్ షేర్ చేయండి