తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రాత్రి తాగింది దిగలేదా..? హ్యాంగోవర్‌గా ఉందా..? అయితే ఇలా వదిలించుకోండి!

రాత్రి తాగింది దిగలేదా..? హ్యాంగోవర్‌గా ఉందా..? అయితే ఇలా వదిలించుకోండి!

HT Telugu Desk HT Telugu

20 March 2022, 21:38 IST

    • ఆల్కహాల్ పరిమితి అందరికీ ఒకేలా ఉండదు. కొంత మందికి కిక్కు చాలా తొందరగా, కొందరికి కాస్త నెమ్మదిగా ఉంటుంది. తెల్లారితే తెలుస్తోంది అసలు విషయం. అయితే ఉదయం చాలా పనులు ఉంటాయి. కానీ హ్యాంగోవర్ దిగట్లేదు. మరీ అది దిగేది ఎలా..శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్లు దీనికి చాలా మార్గాలు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం..
hangover
hangover

hangover

వారాంతం వచ్చిదంటే స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడపడం సాధరణం. ఆ సమయంలో ఉల్లాసం కోసం కాస్త మద్యం సేవిస్తుంటారు. అయితే తినేదైనా, తాగేదైనా... ప్రతిదానికీ ఒక పరిమితి ఉంటుంది. మద్యం తాగడం వల్ల మెదడు కాస్త ఉత్తేజితమవుతుంది. మనసు సదా ఊహల్లో విహరిస్తుంటారు. ఆల్కహాల్ పరిమితి అందరికీ ఒకేలా ఉండదు. కొంత మందికి కిక్కు చాలా తొందరగా, కొందరికి కాస్త నెమ్మదిగా ఉంటుంది. తెల్లారితే తెలుస్తోంది అసలు విషయం. అయితే ఉదయం చాలా పనులు ఉంటాయి. కానీ హ్యాంగోవర్ దిగట్లేదు. మరీ అది దిగేది ఎలా..శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్లు దీనికి చాలా మార్గాలు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం..

ట్రెండింగ్ వార్తలు

Brinjal in Pregnancy: గర్భిణులు వంకాయలు తినకూడదని ఆయుర్వేదం ఎందుకు చెబుతోంది?

National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

 

1. దేశీ నెయ్యి లేదా వెన్న: ప్రోద్దున లేవగానే తల తిరుగుతూ.. హ్యాంగోవర్‌ ఉండే వాళ్ళకు నెయ్యి అద్భుతంగా పనిచేస్తోంది. ఏదైనా ఆహారంలో దేశీ నెయ్యి కలుకుని తినడం ద్వారా మత్తును వదిలించుకోవచ్చు.

2. నిమ్మకాయ - ఆల్కహాల్ మత్తును వదిలించుకోవడానికి నిమ్మకాయ ఉపయోగకరంగా ఉంటుంది. ఉదయం పూట లేవగానే కాస్త మత్తుగా ఉంటే.. నీటిలో నిమ్మకాయ రసాన్ని కలుపుకుని తాగడం వల్ల సాధరణ స్థితికి చేరుకోవచ్చు. నిమ్మ, నారింజ జ్యూస్‌లను తాగడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు.

3. కొబ్బరి నీరు - కొబ్బరి నీళ్లలో ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు ఉంటాయి, ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. హ్యాంగోవర్లను వదిలించుకోవడానికి కొబ్బరి నీరు త్రాగాలి.

4. అల్లం- అల్లం రసం కూడా మత్తును విచ్ఛిన్నం చేస్తుంది. బంగాళాదుంపలను తురుముకుని వాటికి నీటిని, అల్లం రసం కలిపి తాగాలి. ఇది ప్రభావవంతంగా పని చేస్తోంది. అల్లం రసం హ్యాంగోవర్‌లను నియంత్రించడంలో సహాయపడుతుంది.

 

 

తదుపరి వ్యాసం