తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pan-aadhaar Update: పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేయబడిందో లేదో ఇలా తెలుసుకోండి!

PAN-Aadhaar update: పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేయబడిందో లేదో ఇలా తెలుసుకోండి!

21 April 2022, 19:46 IST

పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడాన్ని ఆదాయపు పన్ను శాఖ తప్పనిసరి చేసిన విషయం తెలిపిందే.  ఈ నేపథ్యంలో మీ పాన్, ఆధార్‌తో లింక్ చేయబడిందో.. లేదో ఇలా తెలుసుకోండి.

  • పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడాన్ని ఆదాయపు పన్ను శాఖ తప్పనిసరి చేసిన విషయం తెలిపిందే.  ఈ నేపథ్యంలో మీ పాన్, ఆధార్‌తో లింక్ చేయబడిందో.. లేదో ఇలా తెలుసుకోండి.
పాన్ కార్డుతో ఆధార్ కార్డు  అనుసంధానాన్ని ఆదాయం పన్ను శాఖ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలకు అత్యంత ముఖ్యమైన డాంక్యుమెంట్స్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్. వీటిని ఉపయోగించకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగవు.
(1 / 5)

వ్యక్తి లేదా కంపెనీల పన్ను బాధ్యతను అంచనా వేయడంలో అవసరమైన అన్ని ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడంలో ఆదాయపు పన్ను అథారిటీకి PAN కార్డ్ సహాయపడుతుంది, ఇది పన్ను ఎగవేత అవకాశాలను తగ్గింస్తోంది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను చట్టం, 1961 నిబంధనల ప్రకారం, మార్చి 31, 2022లోపు లేదా అంతకు ముందు పాన్, ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది ఆదాయ పన్ను శాఖ.
(2 / 5)

ఇప్పటికే చాలా మంది ఆధార్ కార్డ్‌తో పాన్‌ను లింక్ చేశారు. అయితే అది లింకింగ్ విజయవంతమైందో లేదో తనిఖీ చేయడానికి, స్థితిని తెలుసుకోవడానికి మీరు దిగువ పేర్కొన్న స్టెప్స్ ద్వారా తెలుసుకోవచ్చు.
(3 / 5)

- incometaxindiaefiling.gov.in/aadhaarstatus లింక్‌ను ఓపెన్ చేయండి. - పాన్, ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి- ''View Link Aadhaar Status'పై క్లిక్ చేయండి  - లింక్ స్థితి తదుపరి స్క్రీన్‌లో ద్వారా తెలుస్తోంది.
(4 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి