తెలుగు న్యూస్ / ఫోటో /
Aadhaar Card: మీ ఆధార్ నెంబర్ ఒరిజినలా? కాదా? ఇలా తెలుసుకోండి!
నకిలీ డాంక్యుమెంట్స్ వ్వవహరాలు అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా ఆధార్ కేంద్రంగానే మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో UIDAI అలర్ట్ జారీ చేసింది.
నకిలీ డాంక్యుమెంట్స్ వ్వవహరాలు అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా ఆధార్ కేంద్రంగానే మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో UIDAI అలర్ట్ జారీ చేసింది.
(1 / 5)
ఆధార్‌ను సమర్పించే ముందు అది నిజమైందా కాదా అని? తెలుసుకోవాలి. దానికి కోసం ముందుగా resident.uidai.gov.in/verify లింక్‌కు వెళ్లాల్సి ఉంటుంది. లింక్ ఓపెన్ చేసిన తర్వాత కార్డుపై ఉన్న 12 అంకెల డిజిట్‌ను ఎంటర్ చేయాలి.
(3 / 5)
అంతే కాకుండా ఒకవేళ మీ అధార్ సంబంధించి మొబైల్ నెంబర్ వేరే వాళ్లది ఉన్న లేదా పాత నెంబర్‌ను మార్చుకోవాలనుకున్నా కూడా uidai అవకాశం కల్పిస్తోంది. సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ (SSUP) https://ssup.uidai.gov.in/ssup/ లింక్ క్లిక్ చేసి అడిగిన డాక్యుమెంట్లను సమర్పించి మార్పులు చేసుకోవచ్చు.
(4 / 5)
చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ఓకే అయినప్పటకీ.. పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్నెంబర్, ఈ-మెయిల్, ఫింగర్ ఫ్రింట్స్, ఫొటోగ్రాఫ్ లాంటి వివరాల అప్‌డేషన్ కోసం పర్మినెంట్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ను సంప్రదించాల్సిందే.
ఇతర గ్యాలరీలు