తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Iocl Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌‌లో ఉద్యోగాలు.. వివరాలివే!

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌‌లో ఉద్యోగాలు.. వివరాలివే!

HT Telugu Desk HT Telugu

10 July 2022, 15:36 IST

    • IOCL Recruitment 2022:  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ జూనియర్‌ ఆపరేటర్ ఉద్యోగాలు కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వనిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద, మొత్తం 39 పోస్టులకు భర్తీ చేయనున్నారు.
IOCL Recruitment 2022
IOCL Recruitment 2022

IOCL Recruitment 2022

IOCL Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌.. జూనియర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు IOCL వెబ్‌సైట్ iocl.com ద్వారా ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 29 జూలై 2022. IOCL ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద, మొత్తం 39 పోస్టులకు భర్తీ చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

IDIOT Syndrome : ఇంటర్నెట్‌లో ప్రతిదీ సెర్చ్ చేస్తే ఇడియట్.. ఈ రోగం ఉన్నట్టే!

Boti Masala Fry: బోటీ మసాలా ఫ్రై ఇలా చేస్తే బగారా రైస్‌తో జతగా అదిరిపోతుంది

ఈ రిక్రూట్‌మెంట్ కోసం వ్రాత పరీక్ష 21 ఆగస్టు 2022న నిర్వహించబడుతుంది. తదుపరి దరఖాస్తు అర్హత, వయోపరిమితి, ఇతర వివరాలను ఇప్పుడు చూద్దాం..

అర్హత -దరఖాస్తు చేసుకునే ఆసక్తి గల అభ్యర్థులు కనీసం 45% మార్కులతో హయ్యర్ సెకండరీ (12వ) పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ఉత్తీర్ణత శాతం కొంత తక్కువగా ఉంటుంది. దీనితో పాటు, అభ్యర్థికి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.

వయోపరిమితి -18 నుండి 26 సంవత్సరాలు.

ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియలో భాగంగా వ్రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఉంటాయి. రాత పరీక్షలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. మొత్తంగా 100 ప్రశ్నలు అడుగుతారు, దీనికి కేటాయించిన సమయం 90 నిమిషాలు

దరఖాస్తు రుసుము:-జనరల్, OBC, EWS అభ్యర్థులకు రూ.100

టాపిక్

తదుపరి వ్యాసం