తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Iphone 13పై ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్.. రూ.20,000 తగ్గింపు..

iPhone 13పై ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్.. రూ.20,000 తగ్గింపు..

04 August 2022, 13:24 IST

    • iPhone లవర్స్​కు శుభవార్త.  iPhone 13 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరతో మీరు సొంతం చేసుకోవచ్చు. కేవలం రూ. 54,999లకే APPLE iPhone 13 (మిడ్​నైట్, 128 GB)ని పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
iPhone 13పై ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్
iPhone 13పై ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్

iPhone 13పై ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్

Offers on iPhone 13 : iPhone 14 విడుదల కోసం ఫ్లిప్‌కార్ట్‌ యూజర్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే ఐఫోన్ 14.. ఐఫోన్ 13 కంటే ఖరీదైనదిగా ఇటీవల నివేదిక పేర్కొంది. అయితే ఈ సమయంలో ఫ్లిప్​కార్ట్ iPhone 13 ప్రియులకు ఓ ఆఫర్ ఇచ్చింది. భారీ తగ్గింపు ధరతో iPhone 13ను కస్టమర్లకు అందిస్తుంది. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 54,999 ఈ iPhone 13ని పొందవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని ఆఫర్‌లను క్లబ్ చేయడమే. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

* ప్రస్తుత ధర: రూ. 73,999 (7 ​​శాతం తగ్గింపు)

* మునుపటి ధర: రూ. 79,900

* ఎక్స్ఛేంజ్ ధర లేకుండా కొంటే : రూ. 73,999

* Exchangeతో కొంటే : రూ. 19,000 వరకు తగ్గింపు

* ఎక్స్ఛేంజ్ ఆఫర్ తర్వాత ధర: రూ. 54,999

అలాగే ఎంపిక చేసిన మోడళ్ల మార్పిడిపై అదనంగా రూ. 2,000 తగ్గింపు వంటి ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై అందుబాటులో ఉన్నాయి.

బ్యాంక్స్ ఆఫర్లు

* HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై బ్యాంక్ ఆఫర్ రూ. 4000 తక్షణ తగ్గింపు ఇస్తుంది.

* Flipkart Axis బ్యాంక్ కార్డ్‌పై బ్యాంక్ ఆఫర్ 5% క్యాష్‌బ్యాక్ ఇస్తుంది

* ప్రత్యేక ధర: అదనంగా రూ. 5,901 తగ్గింపు పొందవచ్చు. (ధర తగ్గింపుతో సహా)

ఐఫోన్ 13 ఫీచర్లు

ఐఫోన్ 13 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ పరికరం అధునాతన 5G అనుభవాన్ని ఇస్తుంది. A15 బయోనిక్‌తో సూపర్-ఫాస్ట్ పనితీరు, పవర్ ఎఫిషియెన్సీని అందిస్తుంది. ఎక్కువ బ్యాటరీ లైఫ్, సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్‌తో అద్భుతమైన మన్నికతో అందమైన ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్, ఏ స్మార్ట్‌ఫోన్ గ్లాస్ కంటే పటిష్టంగా ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం