తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /   ప్లాస్టిక్ బాటిల్‌లోని నీరు తాగుతున్నారా?.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్టే!

ప్లాస్టిక్ బాటిల్‌లోని నీరు తాగుతున్నారా?.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్టే!

05 May 2022, 15:51 IST

వేసవిలో ప్లాస్టిక్ క్యాన్లలో, బాటిల్స్‌లో నిల్వ ఉంచిన నీరు తాగుతున్నారా? అయితే జాగ్రత్త! ఇలా నిల్వ ఉంచిన నీటిని తాగడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మినరల్ వాటర్ పేరుతో మీరు కొనే ప్లాస్టిక్ సీసా వల్ల క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయనీ డాక్టర్లు అంటున్నారు. ఈ నీరు హార్మోన్ల అసమతుల్యతకు కూడా కారణమవుతుందని చెబుతున్నారు.

  • వేసవిలో ప్లాస్టిక్ క్యాన్లలో, బాటిల్స్‌లో నిల్వ ఉంచిన నీరు తాగుతున్నారా? అయితే జాగ్రత్త! ఇలా నిల్వ ఉంచిన నీటిని తాగడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మినరల్ వాటర్ పేరుతో మీరు కొనే ప్లాస్టిక్ సీసా వల్ల క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయనీ డాక్టర్లు అంటున్నారు. ఈ నీరు హార్మోన్ల అసమతుల్యతకు కూడా కారణమవుతుందని చెబుతున్నారు.
ఎండలు మండిపోతున్నాయ్. ఒకవైపు.. ఉక్కపోత.. మరోవైపు దాహంతో జనాలు అల్లాడిపోతున్నారు. దీంతో బయటకు వెళ్ళినప్పుడు దప్పిక వేయగానే దుకాణాల్లో ప్లాస్టిక్ బటల్ కొనుక్కొని దాహం తీర్చుకుంటున్నారు. అలాగే ఇంట్లో క్యాన్ల వినియోగం పెరిగిపోయింది.
(1 / 6)

ఎండ వేడితో అన్ని ఉడికిపోతున్నాయి. దీంతో దుకాణాల్లో ఉన్న వాటర్ బాటిల్స్‌కు సూర్యరశ్మి తగిలి ప్లాస్టిక్ రసాయనాలు నీటిలో కరిగిపోతాయి. దీని తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం.
(2 / 6)

ఎండ వల్ల బాటిల్స్ చేరే Biphenyl -A.. వల్ల మధుమేహం , ఊబకాయం , వంధ్యత్వం , మానసిక సమస్యలు, బాలికలలో యుక్తవయస్సు ప్రారంభానికి కారణమవుతుంది. కావున ప్లాస్టిక్ బాటిల్‌లో నీటిని నిల్వ చేయకపోవడం లేదా వినియోగించకపోవడం మంచిది.
(3 / 6)

ప్లాస్టిక్ బాటిల్‌లోని వేడి నీటిని తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది . ప్లాస్టిక్ బాటిల్ నుండి వెలువడే రసాయనం జీర్ణం కాదు. ఇది శరీరంలోని సహజ రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది.
(4 / 6)

ప్లాస్టిక్‌లో థాలేట్ అనే రసాయనం ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్‌లో నీరు త్రాగడం వల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది , ఇది వారి సంతానోత్పత్తిని నేరుగా ప్రభావితం చేస్తుంది.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి