తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!

HT Telugu Desk HT Telugu

19 September 2023, 5:56 IST

  • OTT Releases This Week: హార‌ర్‌, థ్రిల్ల‌ర్‌, ఫ్యామిలీ.. ఇలా డిఫ‌రెంట్‌ కాన్సెప్ట్‌ల‌తో కూడిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఈ వారం ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోన్నాయి. ఆ సినిమాలు, సిరీస్‌లు ఏవంటే?

అతిథి వెబ్‌సిరీస్‌
అతిథి వెబ్‌సిరీస్‌

అతిథి వెబ్‌సిరీస్‌

OTT Releases This Week:

ట్రెండింగ్ వార్తలు

Bad Newz OTT: ఓటీటీలో యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి బోల్డ్ మూవీకి ఫుల్ డిమాండ్ - షూటింగ్ పూర్తికాకుండానే డీల్ క్లోజ్‌

Prabhas Chakram: రీ రిలీజ్ కానున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ - ఈ వార‌మే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది!

Chandini Chowdary: ఒకే రోజు థియేట‌ర్ల‌లో విడుద‌ల‌ కానున్న చాందిని చౌద‌రి రెండు సినిమాలు

OTT: ఓటీటీలో ప్రసన్నవదనం చిత్రానికి రికార్డుస్థాయి వ్యూస్.. 9 రోజుల్లోనే ఆ మైలురాయి దాటేసింది

నెట్‌ఫ్లిక్స్‌

జానే జాన్

క‌రీనా క‌పూర్‌, విజ‌య్ వ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన బాలీవుడ్ మూవీ జానేజాన్ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబ‌ర్ 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు సుజ‌య్ ఘోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ల‌వ్ అగైన్‌

హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్ బ్రేక్‌

స్పై కిడ్స్ ఆర్మ‌గెడ్డాన్‌

సెక్స్ ఎడ్యుకేష‌న్ సీజ‌న్ 4

ల‌వ్ ఈజ్ బ్లైండ్ సీజ‌న్ 5

సాంగ్ ఆఫ్ ది బండిట్స్‌

అమెజాన్ ప్రైమ్ వీడియో

డైనోసార్స్ (త‌మిళ్ మూవీ)

క్యాసాండ్రో

ది కాంటినెంట‌ల్‌

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌

అతిథి వెబ్‌సిరీస్‌

వేణు తొట్టెంపూడి, అవంతికా మిశ్రా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన అతిథి వెబ్‌సిరీస్ సెప్టెంబ‌ర్ 19 నుంచి (మంగ‌ళ‌వారం) డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఒక రాత్రిలో జ‌రిగే క‌థ‌తో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్‌కు ప్ర‌వీణ్ స‌త్తారు షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. భరత్ వైజీ దర్శకుడు.

నో వ‌న్ విల్ సేవ్ యూ

కింగ్ ఆఫ్ కోతా

దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన కింగ్ ఆఫ్ కోతా మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో సెప్టెంబ‌ర్ 22 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అభిలాష్ జోషి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ అంచ‌నాల‌తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

జియో సినిమా

ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ ఎక్స్‌

మ‌నోర‌మా మాక్స్‌

వాయిస్ ఆఫ్ స‌త్య‌నాథ‌న్‌

సోని లివ్‌

ది వింట‌ర్ కింగ్‌

స‌న్ నెక్స్ట్‌

రుద్ర‌న్ (మ‌ల‌యాళం)

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం